Friday, 20 November 2026

వార్తలు

తెలుగుజాతి యుగపురుషుడు ఎన్టీఆర్‌: చంద్రబాబు నాయుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలుగు జాతి యుగపురుషుడు ఎన్టీఆరేనని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. హిమాయత్‌నగర్‌లోని గండిపేట తెలుగు విజయంలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడారు. తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాన నేత ఎన్టీఆర్‌ అని కొనియాడారు.…

అసమర్థ ప్రభుత్వం వల్ల సమస్యలు పెరిగాయి: చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం వల్ల సమస్యలు పెరిగాయని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. గండిపేటలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యతో 30 లక్షల మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు.  ఈ…

సంతాప తీర్మాణంలో తెలంగాణ పేరెత్తని ఎర్రబెల్లి దయాకర్‌రావు

హైదరాబాద్‌ జనంసాక్షి: టీడీపీ మహానాడులో టీటీడీపీ కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రవేశపెట్టిన అమరుల సంతాప తీర్మాణంలో తెలంగాణ పదాన్ని రాకుండా జాగ్రత్తపడ్డారు. ప్రాంతీయ ఉద్యమాలలో బలిదానాలు చేసేకున్నవారందరికి తెలుగుదేశం పార్టీ నివాళులర్పించాలని ఎర్రబెల్లి తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. పార్టీ అధ్యక్షుడు…

ఆలయాలు దర్శించుకున్న అధికారులు

అలంపూర్‌ పట్టణం : అలంపూర్‌ బాల బ్రహ్మేశ్వర, జోగులాంబ దేవి అలయాలను సీఎం ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి, పోలీస్‌ డీఐజీ నాగిరెడ్డి, దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రఘునందన్‌లు సోమవారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అదే విధంగా వీరికి అలయ అర్చకులు…

సైబరాబాద్‌ సీపీగా బాధ్యతలు చేపట్టిన ఆనంద్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ట్రాఫిక్‌ బాస్‌గా నగర ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు విశేష కృషి చేసిన ఆయనకు పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. శాంతి భద్రతలు, స్పెషల్‌బ్రాంచ్‌, కౌంటర్‌…

ఓఎస్‌జీసీ పైపులైన్‌కు లీకేజి

కరప : తూర్పుగోదావరి జిల్లా కరప మండలం పాతర్లగడ్డ గ్రామం వద్ద ఓఎస్‌జీసీకి చెందిన పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. భూఅంతర్భాగం నుంచి వెళ్తున్న గ్యాస్‌ పైపులైన్‌ పగిలి చమురు పైకి ఎగజిమ్ముతోంది. ఘటనపై కరప రెవెన్యూ అధికారులు ఓఎస్‌జీసీ…

ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్‌ మోగింది. 17 వేల మంది ఆర్టీసీ కాట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ, ఇతర దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్‌ యూనియన్‌, తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ సంయుక్తంగా…

నా జీవితంలో మరుపురాని ఘట్టం… ‘వస్తున్నా మీకోసం’

తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్‌ : తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. తన రాజకీయ జీవితంలో…

జవహార్‌లాల్‌ నెహ్రూకు ఘన నివాళి అర్పించిన నేతలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: భారతదేశ తొలి ప్రధాని పండిత్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ 49 వ వర్ధంతి సందర్బంగా పలువురు నేతలు ఆయనకు సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, ప్రధాన మంత్రి…

ఇటీవల మరణించిన నేతలకు మహానాడు నివాళులు

హైదరాబాద్‌ : గండిపేట ప్రాంగణంలో తెదేపా మహానాడు కార్యక్రమం కొనసాగుతోంది. గత రెండేళ్లలో చనిపోయిన పార్టీ నేతలకు మహానాడు నివాళులు అర్పించింది. తెలంగాణ ఉద్యమంలో అత్మహత్య చేసుకున్న విద్యార్థులు, వడదెబ్బ మృతులకు మహానాడు సంతాపం ప్రకటించింది. అత్మహత్యలు చేసుకున్న…