నేటి నుంచి ప్రధాని జపాన్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్సింగ్ నేటి నుంచి మూడు రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పౌర అణు ఇంధన సహకారంపై జపాన్‌తో ఒప్పందంకుదిరే అవకాశం ఉన్నట్లు ప్రధాని అశాభావం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్సింగ్ నేటి నుంచి మూడు రోజులపాటు జపాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పౌర అణు ఇంధన సహకారంపై జపాన్‌తో ఒప్పందంకుదిరే అవకాశం ఉన్నట్లు ప్రధాని అశాభావం వ్యక్తం చేశారు.
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్ ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ అంశం చర్చించడానికి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తద్వారా అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకొనేది లేదని పరోక్షంగా చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంతమంది బీసీసీఐ అధికారులు శ్రీనివాసస్ హుందాగా తప్పుకొంటే…
ఖమ్మం క్రీడలు : నింజోవిచ్ చెన్ అకాడమీ హైదరాబాద్ , రెజోనెన్స్ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన అఖిల భారత చదరంగ చిత్రమాల ప్రదర్శన ఆదివారం ఖమ్మం రెజోనెన్స్ ఇన్ఫో పాఠశాలలో ప్రారంభమైంది. కార్యక్రమానికి ఉపసభాపతి మల్లు భట్టివిక్రమార్కు…
శశికుమార్ హైదరాబాద్ : ప్రభుత్వం తనకు అకారణంగా భద్రత కుదించిందని ఓఎంసీ అక్రమాల కేసులో కీలక సాక్షి సి. శశికుమార్ ఆరోపించారు. కొందరు పోలీసు ఉన్నాతాధికారులు, కేసుతో ప్రమేయమున్న ఓమంత్రి ప్రోద్బలంతో తనకు భద్రత తగ్గించారని విమర్శించారు. ఒక్కో…
రాయ్‌పూర్‌లో సోనియా, ప్రధాని రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున ప్రధాని సహాయ నిధి నుంచి మంజూరు చేయనున్నట్లు ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించారు. గాయపడినవారికి రూ. 50…
రాయ్‌పూర్ : కాంగ్రెస్ నేతలపై మావోయిస్టుల దాడి విషయం తనని తీవ్ర దిగ్భాంతికి లోను చేసిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో హింసకు తావు లేదని, ఈ చర్యను తాను ఖండిస్తున్నానని ఆయన…
హైదరాబాద్ : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాత్రి 7.30 గంటలకు గాంధీభవన్‌లో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి , మంత్రులు, సీనియర్ నేతలు హాజరుకానున్నట్లు సమాచారం.
ఉచిత వైద్యశిబిరంలో సేవలు హైదరాబాద్ : నగరంలోని మౌలాలీ హౌజింగ్ బోర్డు తిరుమలనగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ హైదరాబాద్, తిరుమలనగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో దేహంలోని 36 అవయవాల పనితీరును వైద్యులు…
న్యూఢిల్లీ, జనంసాక్షి: డబ్బు సంపాదించేందుకు క్రికెటర్లు మ్యాచ్, స్పాట్ ఫిక్సింగ్ పాల్పడడం ఏవగింపు కలిగిస్తుందని బీజేపీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ వాఖ్యానించారు. ఇప్పటివరకు రాజకీయ నేతల అవినీతి పతాకశీర్షికలకు ఎక్కిందని ఇప్పుడు క్రీడాకారులు కూడా ఈ…
గుంటూరు : గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగసిపడుతున్న మంటల్లో ఇళ్లు తగలబడుతున్నట్లు సమాచారం.