అభయగోల్డ్ ఎండీని విచారిస్తున్న పోలీసులు
విజయవాడ : ఖాతాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలుచేసి వారిక కుచ్చుటోపి వేసిన అభయగోల్డ్ ఎండీ శ్రీనివాసరావును విజయవాడ పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో శ్రీనివాసరావు భార్య అంభిక, సంస్థ ఉద్యోగి మహేష్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలించారు.…
