ఐపీఎల్-6 తొలి ప్లేఆఫ్ నేడు
ముంబయితో చెన్నై ఢీ న్యూఢిల్లీ : ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఆరో సీజన్ తుది అంకానికి చేరుకుంది. అంతిమ సమరంలో తలపడే జట్లను నిర్ణయించే ప్లేఆఫ్ దశకు నేడే శ్రీకారం! తొలి ఫైనలిస్టును తేల్చే క్వాలిఫయర్-లో రెండు అగ్ర…
ముంబయితో చెన్నై ఢీ న్యూఢిల్లీ : ఇండియన్ ప్రిమియర్ లీగ్ ఆరో సీజన్ తుది అంకానికి చేరుకుంది. అంతిమ సమరంలో తలపడే జట్లను నిర్ణయించే ప్లేఆఫ్ దశకు నేడే శ్రీకారం! తొలి ఫైనలిస్టును తేల్చే క్వాలిఫయర్-లో రెండు అగ్ర…
నెల్లూరుజిల్లా : గూడూరులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. లారీలో రూ. 30 లక్షల విలువైన వంద ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.
అహోబిలం : అహోబిల మఠం 46వ పీఠాధిపతిగా శ్రీవన్ రంగనాథ యతీంద్ర మహాదేశికస్ పట్టాభిషేకం ఈనెల 23న తమిళనాడు రాష్ట్రం శ్రీరంగంలో నిర్వహించనున్నట్లు అలయ మేనేజరు నరసయ్య తెలిపారు. 45వ పీఠాధిపతి ఆదివారం ఫరమపదించడంతో వారి స్థానంలో 46వ…
గుంటూరు గ్రామీణం : నగర శివారు గోరంట్ల హిమనినగర్ ప్రాంతానికి చెందిన పిల్లి లక్షి(30) అనే మహిళ భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త థామస్ ఆమెను గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం నిందితుడు…
విజయనగరం జిల్లా : మెరముడిదంలోని ఉపాధి హామీ కార్యాలయంలో సిబ్బందిపై దుండగులు దాడికి దిగారు. కార్యాలయంలోని దస్త్రాలు, కంప్యూటర్లు , ద్విచక్రవాహనానికి నిప్పు పరారయ్యారు. ఘటనపై సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, జగన్ అక్రమాస్తుల కేసులతో సంబంధం ఉందన్న ఆరోపణలతో కళంకిత మంత్రులుగా ముద్రపడిన రాష్ట్ర మంత్రులు ధర్మాన ప్రసాద్రావు, సబిత క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్కుమార్రెడ్డితో సమావేశమయ్యారు. రాజీనామాల విషయంలో నిన్న రాత్రి , ధర్మాన లతో భేటీ…
న్యూఢిల్లీ : ప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన అర్హతలేని వారిని తాత్కాలిక ఉపాధ్యాయులుగా నియమిస్తే విద్యా వ్యవస్థ భ్రష్ఠు పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.
న్యూఢిల్లీ, జనంసాక్షి: కళంకిత మంత్రుల వ్యవహారంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సేలు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళంకిత మంత్రులను తొలగించేలా చూడాలని రాష్ట్రపతికి బాబు వినతి…
న్యూఢిల్లీ : భారత్కు రావడం చాలా ఆనందంగా ఉందని చైనా ప్రధాని లీ కెకియాంగ్ అన్నారు. చైనా ప్రధానికి రాష్ట్రపతి భవన్ వద్ద ఘనస్వాగతం లభించింది. ప్రధాని మన్మోహన్సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైనా ప్రధాని…
న్యూఢిల్లీ : కళంకిత మంత్రుల వ్యవహారంపై తెదేపా బృందం రాష్ట్రపతిని కలిసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కళంకిత మంత్రులను తొలగించాలని వినతి పత్రం సమర్పించారు.