హోటల్‌లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్, జనంసాక్షి: సికింద్రాబాద్ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్, జనంసాక్షి: సికింద్రాబాద్ అడ్డగుట్టలోని గంగాజమున హోటల్‌లో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్, జనంసాక్షి: లక్షల మంది విద్యార్ధులు ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాలు ఈ నెల 17న విడుదలకానున్నాయి. మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్ధసారధి ఫలితాలను ఆరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. మార్చి 22 నుంచి ఏప్రిల్…
విశాఖపట్నం, జనంసాక్షి: సింహాచలం అప్పన్న గోశాలలో గత పది రోజులుగా 150 లేగదూడలు మృతి చెందాయి. గత రెండు రోజుల్లో 20 దూడలు మృతి చెందాయి. భక్తులు స్వామివారికి ఈ దూడలను సమర్పిస్తుంటారు. ఈ దూడలు కూడా అలా…
హైదరాబాద్, కాప్రా: చర్లపల్లి కేంద్ర కారాగారంలోని మంజీర బ్యారక్‌లో ఇద్దరు ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు సూపరింటెండెంట్ కేఎల్ శ్రీనివాస్ తెలిపారు. ఇద్దరు ఖైదీలను వేర్వేరు బ్యారక్‌లకు తరలించినట్లు చెప్పారు. వారికి…
పరిగి, జనంసాక్షి: అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గ పరిధిలో పరిగి ఎస్సీ కాలనీలో భీమప్ప అనే వ్యక్తి లక్ష్మమ్మ (40) అనే మహిళపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్యచేశాడు. అనంతరం అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. భీమప్ప పరిస్థితి…
హైదరాబాద్, జనంసాక్షి: అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై తెదేపా దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నాదేండ్ల మనోహర్ విచారణ ప్రారంభించారు. టీడీఎల్పీ విప్ ధళిపాళ్ల నరేంద్ర ఈ విచారణకు హాజరయ్యారు. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలు…
న్యూఢిల్లీ, జనంసాక్షి: 1993 ముంబయి బాంబు పేలెళ్ల కేసులో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ లొంగుబాటు గడువుపై నిర్మాతలు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముందుగా ఒప్పందం చేసుకున్న సినిమాల పూర్తికి మరింత సమయం కావాలని పిటిషన్‌లో నిర్మాతలు పేర్కొన్నారు.…
వరంగల్, జనంసాక్షి: కాజీపేట రైల్వేస్టేషన్‌లో సిగ్నలింగ్ వ్యవస్ధలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను అధికారులు రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. రైల్వే అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టారు.
తిరుమల, జనంసాక్షి: బిజెపి మాజీ అధ్యక్షుడు నితన్ గడ్కరీ ఉదయం శ్రీవెంకటేశ్వర దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్‌డిఏ కూటమి అధికారం చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
భోపాల్, జనంసాక్షి: మధ్యప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత హర్వాన్ష్ సింగ్ (65) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన…