పాముకాటుకు గురైన ఒక రైతు మృతి
టేక్మాల్ : పాముకాటుతో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సర్మోనికుంట తాండాలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. అదే తాండాకు చెందిన రవీందర్ తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో పంటలు పండిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ…
టేక్మాల్ : పాముకాటుతో రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సర్మోనికుంట తాండాలో నిన్న రాత్రి చోటు చేసుకుంది. అదే తాండాకు చెందిన రవీందర్ తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో పంటలు పండిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ…
ఆసిఫాబాద్ పట్టణం : మండలంలోని చిర్రకుంట, తుంపల్లి గ్రామాల మధ్య పులిఒర్రెపై నిర్మిస్తున్న చెరువులో భూములు కోల్పోయిన వారికి మరోచోట భూములను చూపాలంటూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. సోమవారం స్థానిక సబ్ కలెక్టరు కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు…
హైదరాబాద్, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నారు. భానుడి భగభగకు ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనాలు భయపడుతున్నారు. కడప, నిజామాబాద్లలో 43 డిగ్రీలు, ఆదిలాబాద్, మహబూబ్నగర్, అనంతపురం, కర్నూలు, రెంటచింతల్లో 42 డిగ్రీలు, మెదక్, నల్లగొండ, రామగుండం,…
హైదరాబాద్, జనంసాక్షి: మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఇలాంటి ఘటనల విషయంలో ప్రభుత్వం, సమాజం బాధ్యతతో వ్యవహరించాలన్నారు. తిరుపతి పట్టణంలో ఏర్పాటుచేసిన మాస్టర్మైండ్స్ విద్యాసంస్థల కొత్త శాఖను…
అసిఫాబాద్ : తన నియోజకవర్గంలో పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. కెరమెరి మండలం కరంజివాడ నుంచి లెంజిగూడ గ్రామం వరకు రూ. 1.3కోట్లు , ఈశాని నుంచి సాంగ్వికి రూ. 7.76…
అసిఫాబాద్ : మండలంలోని ఇటిక్యాల గ్రామంలో రూ, 21,62 కోట్ల జేబీఐసీ నిధులతో చేపట్టనున్న చెరువు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు భూమి పూజ చేశారు. చెరువు నిర్మాణం పూర్తయితే 1420 ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన…
ఢిల్లీ, జనంసాక్షి: ఈ నెల 9న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు భేటీ కానున్నారు.
కాగజ్నగర్ : పట్టణ సహారా ఇండియా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయగీతాలాపన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని బాలవిద్యామందిర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహార ఇండియా సిబ్బంది పాల్గొన్నారు.
హైదరాబాద్, జనంసాక్షి: పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరయేందుకు గాను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు సైతం పాల్గొంటారు. చంద్రబాబును స్పీకర్ మీరాకుమార్ ఆహ్వానించడం శుభపరిణామమని తెదేపా…
బెల్లంపల్లి పట్టణం : దేశవ్యాప్తంగా ‘భారత్ భావనా దివన్’ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పట్టణంలోని ఏఎంసీ మైదానంలో జాతీయగీతాపన చేపట్టారు. దేశవ్యాప్తంగా ఐక్యతను పెంపొందించడానికి ఈ గీతాలాపన తోడ్పడుతుందని బెల్లంపల్లి ఏరియా సింగరేణి జీఎం జె. నాగయ్య అన్నారు.…