Thursday, 19 November 2026

వార్తలు

చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌: సీఎం

హైదరాబాద్‌, జనంసాక్షి: కుటీర, చిన్నతరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదేశాను జారీ చేశారు. విద్యుత్‌ పరిస్థితిపై సీఎం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న తరహా పరిశ్రమలకు నిరంతరం విద్యుత్‌…

రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

మెదక్‌, జనంసాక్షి: పాశమైలారంలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసిసిపడ్డాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ప్రమదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఆర్టీసీ కార్మికులకు డీఏ చెల్లింపు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆర్టీసీ కార్మికులకు శుభవార్త. గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను కార్మికులకు చెల్లించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల జీతంతో కలిసి డీఏ బకాయిలను చెల్లించేందుకు ఆర్టీసీ అంగీకరించింది. దీంతో ఆర్టీసీ కార్మికులు…

సీఎం ఢిల్లీ పర్యటన సాధారనమే:శైలజానాథ్‌

హైదరాబాద్‌ : సీఎంను మారుస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవంలేదని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖామంత్రి శైలజానాథ్‌ అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్‌ ఆకస్మిక ఢిల్లీ పర్యటన సాధారణమేనన్నారు. ఈ పర్యటన కారణంగా ఈ నెల 6,7,8తేదీల్లో అనంతపురం జిల్లాలో ఇందిరమ్మ బాట…

గరిష్ఠ స్థాయిలో ఉన్న సూర్యుడు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రెంటచింతలలో గరిష్ఠంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. హన్మకొండ , నిజామాబాద్‌ , రామగుండం, నంద్యాలలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యాయి. నందిగామ,…

భానుడి భగభగకు తెలంగాణ విలవిల

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో వాతావరణం బాగా వేడెక్కింది. తెలంగాణ ప్రాంతం భానుడి భగభగకు విలవిలలాడిపోతుంది. భానుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. జనాలు లేక రోడ్లన్ని ఖాలీగా కనబడుతున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా రెంటచింతలతో 45డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు…

పులిచింతల నిర్వాసితుల పరిహారానికి కమిటీ ఏర్పటైన చెసిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారానికి సంబంధించి నలుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లా వేమవరంలోని 174 కుటుంబాల పరిహారానికి ఈ కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో జిల్లా…

ముంబయి విమానాశ్రయంలో రణ్‌బీర్‌ కపూర్‌ నిర్బంధం

ముంబయి : బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ను ముంబయి విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు నిర్బంధించారు. అప్రకటిత బ్రాండెడ్‌ వస్తువులను తనతోపాటు తీసుకొచ్చిన రణ్‌బీర్‌ను కస్టమ్స్‌ అధికారులు అడ్డుకుని రూ.60వేలు జరిమానా విధించారు. శనివారం మధ్యాహ్నం బ్రిటిష్‌ ఎయిర్వేస్‌ విమానంలో…

ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఏపీపీఎస్సీ జారీ చేసిన వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐదుగురు సభ్యుల ముఠా 125 మంది అభ్యర్థులను మోసం చేసింది. 125 మంది అభ్యర్థుల నుంచి రూ.2 కోట్లకు పైగా వసూలు చేశారు. బాధితులు…

రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానంటూ డబ్బు వసూలు:వ్యక్తి అరెస్టు

సికింద్రాబాద్‌ : రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసిన రైల్వే అధికారిని రైల్వే విజెలెన్స్‌ విభాగం అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. లాలాగూడలోని రైల్వే వాటర్‌ వర్క్స్‌ కార్యాలయంలో పనిచేసే అదిత్య…