వన విజ్ఞాన్ కేంద్రం నుంచి తప్పిపోయిన ఎలుగుబంట్లు
వరంగల్ : హన్మకొండ హంటర్ రోడ్డులోని వనవిజ్ఞాన్ కేంద్రం నుంచి రెండు ఎలుగుబంట్లు తప్పించుకునిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. ఎలుగుబంట్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
వరంగల్ : హన్మకొండ హంటర్ రోడ్డులోని వనవిజ్ఞాన్ కేంద్రం నుంచి రెండు ఎలుగుబంట్లు తప్పించుకునిపోయాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. ఎలుగుబంట్లను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
గోదాదరిఖని : కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ఎన్టీపీసీ సౌర విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు నిలిపివేయాలని తెరాస ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానికులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. జనావాసాల మధ్య ఉన్న 62 ఎకరాల స్థలాన్ని…
ఆత్మకూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బిల్లులు చెల్లించలేదంటూ నీటి పారుదల శాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. తమ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
చండీగఢ్ : తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి చండీగఢ్ సీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్థాన్ ఖైదీ సనావుల్లాను ఆ దేశ హైకమిషన్ అధికారులు పరామర్శించారు. నిన్న జమ్మూలోని కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న పాక్ ఖైదీపై…
పెళ్లకూరు : నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని తాల్వాయిపాడులో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికంగా ఉన్న ఓ ఇటుకల తయారీ కేంద్రంలో రజనీ (35) అనే వ్యక్తి నీటి గుంటలో దిగి విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు…
బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 223 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ విధుల్లో పాల్గొననున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు లక్షా…
బెంగళూరు , జనంసాక్షి: కర్ణాటక విధానసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెర పడింది. మే 5న కర్ణాటక విధానసభకు పోలింగ్ జరగనుంది. మే 8న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.…
మహబూబ్నగర్, జనంసాక్షి: కొల్లాపూర్ డిప్యూటీ ఈఈ వెంకటరమణ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగర్కర్నూల్లో రూ. 13వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకటరమణను పట్టుకున్నారు.
హైదరాబాద్ : స్థాయీ సంఘాల ఛైర్మన్లు , ఉన్నతాధికారులతో శాసన మండలి ఛైర్మన్ చక్రపాణి, శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయీ సంఘాల సమీక్షకు ఈ సమావేశంలో రోడ్ మ్యాప్ను ఖరారు చేయనున్నారు.
న్యూఢిల్లీ, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2012 ఫలితాలను ఇవాళ యూపీఎస్సీ విడుదల చేసింది. అఖిల భారత సర్వీసులకు 998 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. జనరల్ కేటగిరిలో 457, ఓబీసీ కేటగిరిలో 295, ఎస్సీ కేటగిరిలో…