Thursday, 19 November 2026

వార్తలు

హైకోర్టు ఘటనపై సుప్రీం సీరియస్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ కాలంలో  హైకోర్టులో జరిగిన ఘటనపై సప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్నప్పుడే ఉద్యమకారులు న్యాయమూర్తులను అడ్డుకునే ప్రయత్నం…

పసిడి ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులు

ముంబాయి: బంగారం ధర తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతోంది. బుధవారం రాత్రి 360 రూపాయల దాకా పడిన 10 గ్రాముల ధర గత రాత్రి మళ్లీ 374 రూపాయలకు పెరిగి 26,914 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే నష్టాన్ని…

వైకాపాలో ‘దాడి’ ప్రకంపనలు

హైదరాబాద్‌ : మాజీ ఎమ్మెల్యే దాడి వీరభద్రరావు వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే అపార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దాడి రాకను వైకాపా సీనియర్‌నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో పాటు అనకాపల్లి నియోజకవర్గ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ…

స్థాయి సంఘాల చైర్మన్లతో భేటీకానున్న స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: అసెంబ్లీ స్థాయి సంఘాల ఛైర్మన్లు, ఉన్నతాధికారులతో మండలి చైర్మన్‌ చక్రపాణి, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయి సంఘాల పమీక్షకు రోడ్‌మ్యాప్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

మీటరు రీడింగు ఒప్పంద కార్మికుల ఆందోళన

విశాఖ : ఈపీడీసీఎల్‌ మీటరు రీడింగ్‌ ఒప్పంద కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన బాట పట్టారు. ఒప్పంద కార్మికుల చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరుతూ నేటి నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు వారు…

హైకోర్టులో జరిగిన గొడవపై సుప్రీంలో విచారణ

న్యూఢిల్లీ : తెలంగాణ ఉద్యమం సందర్భంగా హైకోర్టులో జరిగిన గొడవలపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. కేసును హైదరాబాద్‌ హైకోర్టుకు మార్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కేసు తదుపరి విచారణను అగస్టు రెండో వారానికి వాయిదాపడింది. ఈ సందర్భంగా…

రాష్ట్రపతితో భేటీకానున్న ఎల్‌కే అద్వానీ

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీ భేటీ అయ్యారు. అద్వానీతోపాటు పలువురు ఎన్డీఏ నేతలు కూడా రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. చైనా దురాక్రమణ, పాకిస్థాన్‌లో భారత ఖైదీ సరబ్‌సింగ్‌ మృతిపై…

తెలంగాణలో మండుతున్న ఎండలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మండుతున్న ఎండలతో తెలంగాణ అగ్ని గుండాన్ని తలపిస్తుంది. తెలంగాణలోని పది జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణతాపాన్ని తటుట్టకోలేక ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం పదకొండు దాటిందంటే కడప నుంచి బయటకు రావడంలేదు. తెలంగాణలోని…

పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ దాడి

చిత్తూరు : చిత్తూరు జిల్లా పెద్దమండెం పోలీస్‌స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఓ బాధితుడి వద్ద నుంచి కానిస్టేబుల్‌ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌కారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌.ఐ, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని…

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి: విపక్ష సభ్యుల నిరసనల మధ్య లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. ఇవాళ సభ ప్రారంభంకాగానే 2జీ కుంభకోణంపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రధాని రాజీనామాకు పట్టుబట్టాయి. దీంతో సమావేశం నిర్వహించే అవకాశం లేకపోవడంతో స్పీకర్‌ సమావేశాన్ని…