టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మెదక్, జనంసాక్షి: మరోసారి సీమాంధ్ర సర్కారు తన దురహంకారాన్ని ప్రదర్శించింది. సీఎం కిరణ్ జిల్లాలో ఇవాళ పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పలువురు తెలంగాణవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కిరణ్ జిల్లా పర్యటనలో తెలంగాణ వాదులు…
