Thursday, 19 November 2026

వార్తలు

వృద్ధిరేటు పెరుగుతుంది: ప్రణబ్‌

భువనేశ్వర్‌: వచ్చే రెండు మూడేళ్లలో దేశం మళ్లీ 7-8 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ విశ్వాసం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో దేశ వార్షిక ఆర్థిక రేటు 7.9గా నమోదయిందని తెలిపారు. 2012-13లో 5.0 శాతనికి…

ఆగ్రాలో పేలుడు, ఇద్దరు మృతి

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌ ఆగ్రాలో గురువారం జరిగిన పేలుడులో ఇద్దరు చనిపోయారు. తాజ్‌గంజ్‌ ప్రాంతంలోని ఓ చెత్త దుకాణంలో ఈ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాల ఘటనపై విచారణ జరుగుతోంది.

యాక్సిస్‌ బ్యాంక్‌లో ఘెర అగ్నిప్రమాదం

చెన్నై: తమిళనాడు కోయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంక్‌లో గురువారం ఘెర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళా ఉద్యగులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. షార్ట్‌ సర్క్యూట్‌  కారణంగా ఈ రోజు ఉదయం 10 గంటలకు భవనంలోని…

సిఎ ఎన్నికల నిర్వహణలో భారత్‌ సాయం కోరతా: దహల్‌

ఖాట్మండు: రాజ్యాంగ నిర్ణాయక అసెంబ్లీ ఎన్నికల నిర్వహణలో సాయం అందించాల్సిందిగా భారత్‌ను కోరతానని యుసిపిఎన్‌ (మావోయిస్టు) చైర్మన్‌ పుష్ప కమల్‌ దహల్‌ బుధతెలిపారు. వచ్చే వారంలో ఆయన భారత్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు.  నేపాల్‌గంజ్‌లోని…

ఉ.కొరియా సరిహద్దుల్లో బారికేడ్లు

సియెల్‌: దక్షిణ కొరియాతో ఉన్న సరిహద్దుల సమీపంలో ఉత్తర కొరియా క్షిపణి విధ్వంసక బారికేడ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. చైనా టెలివిజన్‌ ఛానల్‌ని ఉటంకిస్తూ యెన్‌హప్‌ న్యూస్‌ బుధవారం తెలియజేసింది. దూలాలు,  రాళ్ళు, సిమెంట్‌తో ఉత్తర కొరియాకి చెందిన మనుషులు…

చైనా ఘర్షణలో 21 మంది మృతి

బీజింగ్‌: చైనా వాయువ్య ప్రాంతం జిన్‌ జియాంగ్‌ అధికారులు, దుండుగుల మధ్య జరిగిన భయంకరమైన  ఘర్షణలో 21 మంది మరణించారు. ఇది ఉగ్రవాదుల చర్యగా భావిస్తూన్నట్లు స్థానిక ప్రభుత్వం తెలియజేసింది. మృతుల్లో 15 మంది పోలీసులు. అధికారులు ఉన్నారు.…

మవోయిస్టుల బంద్‌ పిలుపుతో పోలీసుల అప్రమతం

చర్ల,జనంసాక్షి:సుకుమా జిల్లాలోని పువ్వర్తలో ఈ నెల 16న జనవరి ఎన్‌కౌంటర్‌ నిరసిస్తూ ఈ నెల 26,27తేదీలలో ఉత్తర తెలంగాణ  బందుకు మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ్పషల్‌ జోనల్‌ కమిటి పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్ధుకు…

రూ.400 కోట్ల పంట రుణాలు అందజేశాం

వైరా జనంసాక్షి:సహకార సంఘాల ద్వారా గత వ్యవసాయ సీజన్‌లో జిల్లాలో లక్షా42వేల మంది రైతులకు రూ.400 కోట్ల పంట రుణాలు అందచేశామని జిల్లా కేంద్రా సహకార బ్యాంకు సీఈఓ రమణమూర్తి తెలిపారు. వైరాలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల…

నేడు రామాలయం తలుపులు మూసివేత

భద్రాచలం జనంసాక్షి:చంద్రగ్రహణం సందర్బంగా భధ్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్ధానం తలుపులను గురువారం రాత్రి 7:30నుంచి శుక్రవారంతెల్లవాజామున 4:30 గంటల వరకు మూసివెయనున్నట్లుగా ఆలయ ఈఓ ఎం.రఘునాధ్‌, ప్రదాన అర్చకుడు పొడిచేటి జగన్నాధాచార్యులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 4:30నుంచి ఆలయంలో…

గుండ్రాతిమడుగులోనే ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలి

డోన్నకల్‌,జనంసాక్షి : కురవి మండలం స్టేషన్‌ గుండ్రాతిమడుగులోనే ఉక్కు పరిశ్రమను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని కోరినట్లు మాజీ మంత్రి డీఎస్‌ రెడ్యానాయక్‌ తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు గుండ్రాతిమడుగులో…