పకడ్బందీగా ఎంసెట్ నిర్వహించాలి
కేయూక్యాంపస్ జనంసాక్షి : రాష్ట్ర వ్యాప్తంగా మే10న జరగనున్న ఎంసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకోసం చీఫ్ సూపరింటెండెంట్లు, పరీశీలకులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎంసెట్ కన్వీనర్ ఎంసెట్ కన్వీనర్ ప్రోఫెసర్ ఎన్‌వీ. రమణరావు సూచించారు. రీజినల్ కో ఆర్డినేటర్…
