Thursday, 19 November 2026

వార్తలు

సరిహద్దులో చైనా సైన్యం తాజా ఉల్లంఘనలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25: భారత సరిహద్దులను చైనా సైన్యం తాజాగా ఉల్లంఘించింది.చైనాకు చెందిన ఓ హెలికాఫ్టర్‌ భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు మే 9న కేంద్ర మంత్రి సల్మాన్‌ఖుర్జీద్‌ చైనాలో పర్యటించనున్నారు.

పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 25: పార్లమెంట్‌ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది.గురువారం ఉదయం ఉభయసభలు ప్రారంభంకాగానే బొగ్గు కుంభకోణం తదితర అంశాలపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో లోక్‌సభ రేపటి (శుక్రవారం)కి,రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు…

బ్రిటన్‌ కుర్రాడికి ‘ఐ’ చేయి

స్మార్ట్‌ ఫోన్‌ సహయంతో పని లండన్‌,ఏప్రిల్‌ 24 : చిన్నపుడే జబ్బునపడి ఒక కాలు,ఒక చేయి పోగొట్టుకున్న బ్రిటన్‌ కుర్రాడు ప్యాట్రిక్‌ కేన్‌ (16)కు చెయ్యి లేని లోటు తీరిపోయింది.స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ (ఐ-లింబ్‌) సహయంతో నడిచే అత్యాధునిక కృత్రిమ…

విలేకరులది చెత్త ఉద్యోగం!

న్యూయార్క్‌,ఏప్రిల్‌ 24: ప్రపంచంలో అత్యుత్తమ ఉద్యోగం అంటూ ఆ మధ్య ఆస్ట్రేలియా పర్యాటక సంస్థ తెగ హడావుడి చేసింది.అది అత్యుత్తమమైతే..మరి అతి చెత్త ఉద్యోగమేంటంటారు?అమెరికా లోని ప్రముఖ మానవ వనరుల సంస్థ ‘కెరీర్‌ కాస్ట్‌’ భారీ సర్వే చేసి…

అఫ్ఘాన్‌లో భూకంపం..13 మంది మృతి

భారత్‌,పాక్‌లోనూ ప్రకంపనలు కాబూల్‌/ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 24: ఉత్తర అష్ఘానిస్థాన్‌,ఉత్తరభారతం,పాకిస్థాన్‌,పపువా న్యూగినియాలలో బుధవారం కొద్ది క్షణాలపాటు భూమి కంపించింది.అఫ్ఘాన్‌లో భూకంప ధాటికి 13 మంది మృతిచెందారు.దేశ రాజధాని ఢిల్లీ,గుర్గావ్‌,నోయిడాలతోపాటు శ్రీనగర్‌ వరకు భూకంప ప్రభావం కనిపించింది.రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.7గా…

చైనాలో ఉగ్ర పేలుళ్లు..21 మంది మృతి

. బీజింగ్‌,ఏప్రిల్‌ 24 :చైనాలో జింగ్‌జాంగ్‌లోని కాష్‌గర్‌ పట్టణంలో ఉగ్రవాదలు బాంబు దాడులకు తెగబడ్డారు.ఈ ఘటనలో 21 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు.ఇందులో పోలీసులు కూడా ఉన్నారన్నారు.ఆరుగురు అనుమానితులు పోలీసు కాల్పుల్లో చనిపోయారని,ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని విదేశాంగ…

డెస్మండ్‌ టూటుకు అనారోగ్యం

జోహన్నెస్‌బర్గ్‌,ఏప్రిల్‌ 24 :దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన ప్రముఖుడు,నోబెల్‌ గ్రహీత డెస్మండ్‌ టూటూ (81) అనారోగ్యంతో కేప్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు.ఆయనకు అత్యుత్తమ వైద్య బృందం ఆధ్వర్యంలో చికిత్స జరుగుతోందని డెస్మండ్‌,లీ టూటూ లెగసీ ఫౌండేషన్‌…

వైట్‌హౌస్‌లో పేలుళ్లు!

ఒబామాకు గాయాలు..కలకలం రేపిన ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌ ట్వీట్‌’ సిరియన్‌ ఎలక్ట్రానిక్‌ ఆర్మీ హ్యకింగ్‌ ఫలితం వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 24 :”వైబ్‌హౌస్‌లో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి.అధ్యక్షుడు ఒబామా గాయాలపాలయ్యారు.” అంటూ అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏపీ) ట్విటర్‌ ద్వారా బ్రేకింగ్‌ న్యూస్‌గా…

ఫేస్‌బుక్‌లో శిశువు 8 లక్షలకు అమ్మకం

లూథియానా,ఏప్రిల్‌24 :ఫేస్‌బుక్‌..సమస్యలపై స్పందించేందుకు,ఉద్యమాల్లో యువతను ఏకం చేసెందుకు మాత్రమే కాదు.ఏకంగా చిన్నారులను అమ్మేందుకూ పనికొస్తోంది.లూథియానాలో కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఇందుకు సాక్షిగా నిలిచింది.నూరీ అనే మహిళ ఇటీవల స్థానిక ఆస్పత్రిలో ఏప్రిల్‌ 3న బాబుకు…

187కు పెరిగిన బంగ్లా మృతుల సంఖ్య

ఢాకా: బంగ్లాదేశ్‌లో ఎనిమిది అంతస్థుల భవనం కుప్ప కూలిన ఘటనలో మృతి చెందిన వారి  సంఖ్య 187కు పెరిగింది. సుమారు 1500 మందిని సహయ బృందాలు రక్షించాయి. శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకు పోయివుండొచ్చని భావిస్తున్నారు. ఢాకా శివార్లలోని …