Thursday, 19 November 2026

వార్తలు

బయ్యారం కోసం కలెక్టరేట్‌ ముట్టడి

వరంగల్‌, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం బీజేపీ కదం తొక్కింది. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతల అధ్వర్యంలో ఆపార్టీ కార్యకర్తలు ఇవాళ కలెక్టరేట్‌ను ముట్టడించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకు పోవడానికి కార్యకర్తలు…

తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు; ఇద్దరు మృతి

ఆగ్రా; ప్రముఖ ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ఇద్దరు కూలీలు మృతి చెందారు. తాజ్‌మహల్‌ సమీపంలోని హోటల్‌కు వెనుక ఉన్న చెత్త కుండి వద్ద పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. పేలుడుకు గల…

మళ్లీ పెరుగుతున్న బంగారం ధర

హైదరాబాద్‌; పసిడి మళ్లీ మిడిసి పోతోంది. బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. మొన్నటి వరకు 25 వేల దిగువకి వచ్చిన బంగారం ధర వారం రోజుల్లోనే పదహరు వందలు పెరిగింది. నగర బులియన్‌ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు…

2జీపై జేఏసీ భేటీ వాయిదా

న్యూఢిల్లీ; 2జీ స్ప్రెక్టమ్‌పై ఇవాళ జరగాల్సిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశం వాయిదా పడింది.ఈ సమావేశాన్ని వచ్చే వారం తిరిగి నిర్వహించనున్నామని జేఏసీ ఛైర్మన్‌ పీసీ చాకో స్పష్టం చేశారు.

పార్లమెంట్‌ వద్ద టీ కాంగ్రేస్‌ ఎంపీల ధర్నా

న్యూఢిల్లీ; ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంను వెంటనే ఏర్పాటు చేయాలని టీ కాంగ్రేస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ఎంపీలు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. ఈ సధర్భంగా టీ ఎంపీలు గుత్త సుఖేందర్‌ రెడ్డి , మందా జగన్నాధం,…

చైనా చొరబాటుపై ఏ.కే ఆంటోనికి వివరణ ఇచ్చిన ఆర్మీ చీఫ్‌

ఢిల్లీ, జనంసాక్షి: చైనా సరిహద్దు వద్ద లడఖ్‌లో చైనా చొరబాటుపై రక్షణ మంత్రి ఏ.కే ఆంటోనీకి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ విక్రమ్‌సింగ్‌ వివరణ ఇచ్చారు. ఈ రోజు ఉదయం ఆయన రక్షణ మంత్రితో భేటీ అయి చైనా చొరబాటుకు…

నేడు కరీంనగర్‌లో కదనభేరీ..హాజరు కానున్న కేసీఆర్‌

కరీంనగర్‌; టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం నిర్వహిస్తున్న కదనభేరీకి కరీంనగర్‌ పట్టణం గులాభి మయం అయింది. తెలంగాణ ఉద్యమం రతసారథితో కేసీఆర్‌తో పాటు పలువురు నేతలు ఈ సధస్సులో పాల్గొన్నారు. ఈ కదనభేరీలో కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల…

‘టీ మంత్రుల అసమర్థత వల్లే బయ్యారం గనుల కెటాయింపు’

వరంగల్‌;తెలంగాణ మంత్రుల అసమర్థతకు బయ్యారం  గనుల కేటాయింపులే నిదర్శనమని టీఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి.హరీష్‌రావు ఆరోపించారు.ఉద్యోగాలు, నీళ్లు,నిధులు దోచుకున్నందుకే తెలంగాణ ఉద్యమం పుట్టిందని ఇంత ఉద్యమం జరుగుతున్నా తెలంగాణ వనరులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనికి తెలంగాణ…

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన ఐఏఎస్‌ అధికారి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఈ రోజు క్యాంపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. సీఎన్‌ పదవికి తన పేరు పరిశీలించాలని ఆయన సీఎంను కోరినట్లు సమాచారం. ప్రస్తుతం శామ్యూల్‌ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…