Thursday, 19 November 2026

వార్తలు

సైబర్‌ హ్యాకింగ్‌ పరిమాణాలపై సదస్సు

గుంటూరు, జనంసాక్షి: గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ సెక్యూరిటీన్‌ స్టడీస్‌ ఆధ్వర్యంలో సైబర్‌హ్యాకింగ్‌ పరిణామాలపై సదస్సు నిర్వహించారు. అంతర్జాలం దుర్వినియోగం చేయడం వల్ల కలిగే అనర్థాలపై చర్చించారు. 18 దేశాలో విద్య అభ్యసించడం కోసం దీర్ఘ…

నేటి ప్రారంభమైన మూడు రోజులపాటు రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు

సికింద్రాబాద్‌: రైల్వే గుర్తింపు సంఘం ఎన్నికలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఎన్నికల్లో రైల్యే ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. దక్షిణ మధ్య గుర్తింపు పొందేందుకు 4 యూనియన్‌ సంఘాలు పటీపడుదున్నాయి,…

తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు ..ఇద్దరి మృతి

ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా తాజ్‌మహల్‌ సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందినట్లు సమాచారం . పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.

భూకేటాయింపులు రద్దు చేయడంలో ఆలస్యం చేశారన్న తెదేపా నేత

హైదరాబాద్‌: బ్రహ్మణి స్టీల్స్‌కు భూకేటాయింపులు రద్దు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేసిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వేల ఎకరాల భూమిని వైఎస్‌ తన అల్లుడికి రాసిస్తుంటే తెరాస అధినేత…

రాజ్‌నాథ్‌సింగ్‌తో నాగం భేటి

న్యూడిల్లీ: భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ తో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌ రెడ్డి భేటీ అయ్యారు. నాగం భాజపాలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుందిరాజ్‌నాథ్‌సింగ్‌తో నాగం భేటి…

బ్రహ్మణి స్టీల్స్‌కు భూకేటాయింపులు రద్దు

హైదరాబాద్‌: బ్రహ్మణి స్టీల్స్‌ సంస్థకు భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయింపుల రద్దు దస్త్రంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. తూగుటపల్లి , పి. బొమ్మపల్లి, కొత్తగుంటపల్లి, వేగుంటపల్లిలో భూకేటాయింపులను ప్రభుత్వం వెనక్కితీసుకోనుంది.…

కొయంబత్తూరులో అగ్ని ప్రమాదం. నలుగురి మృతి

చెన్నై: తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని నలుగురు మహిళలు సజీవదహనమయ్యారు.అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అధికారులు ఘటనస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టారు.

యాక్సిస్‌ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం: నలుగురి సజీవ దహనమం

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని యాక్సిస్‌ బ్యాంకులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని నలుగురు మహిళ ఉద్యోగులు సజీవ దహనమయ్యారు. 12 అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.…

అంగన్‌వాడి భవనం పెచ్చులు వూడిపడి ఆరుగురిి చిన్నారులకు గాయాలు

గుంటూరు: తాడికొండలో అంగన్‌వాడి భవనం పెచ్చులు వూడిపడి ఆరుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో అంగన్‌వాడి నిర్వహకులపై చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాజ్యసభను మధ్యాహ్నానికి వాయిదా వేసిన ఛైర్మన్‌

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌ శారదా గ్రూప్‌ వివాదం, చైనా చొరబాట్లపై విపక్షాలు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. సభ్యులు శాంతించకపోవడంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.