Tuesday, 17 November 2026

వార్తలు

బోస్టన్‌ ఘటనలో రెండో నిందుతుడి అరెస్టు

వాషింగ్టన్‌, జనంసాక్షి: బోస్టన్‌ మారధాన్‌ జంట పేలుళ్లకు పాల్పడిన రెండో నిందితుడు డిజోఖర్‌ త్సార్నేప్‌ను ఈ ఉదయం అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో మెదటి నిందితుడు దమర్లావ్‌ త్సార్నేవ్‌ (26) నిన్న వాటర్‌టౌన్‌ శివారులో పోలీసులు…

భద్రాచలం చేరుకున్న గవర్నర్‌

ఖమ్మం: గవర్నర్‌ నరసింహన్‌ ఈ ఉదయం భద్రాచలం చేరుకున్నారు. భద్రాద్రి ఆలయంలో నిర్వహించే శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఆయన తిలకించనున్నారు. జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే సత్యవతి, జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ జైన్‌, ఐటీడీఏ పీవో వీరపాండ్యన్‌,…

27న ‘అక్రిడిటేషన్‌’పై సదస్సు

ఈనాడు, హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, డీన్స్‌, ఇతర అధికారులతో ఉన్నత విద్యామండలి ఈ నెల 27న ప్రత్యేక సదస్సు ఏర్పాటుచేసింది. ఉన్నత విద్యను అందించే విద్యా సంస్థలన్నీ తప్పనిసరిగా అక్రిడిటేషన్‌ పొంది ఉండాలని యూజీసీ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది.…

ఐపీఎల్‌లో ఈనాడు

కోల్‌కతా: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు కోల్‌కతా నైట్‌రైడరడర్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా వేదికగా సాయంత్రం 4 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. బెంగళూరు వేదికగా బెంగళూరు, రాజస్థాన్‌ జట్ల మధ్య మరో మ్యాచ్‌…

ప్లాస్టిక్‌ గోదాంలో అగ్ని ప్రమాదం

ప్రకాశం: మార్కాపురం కంభం రోడ్డులోని ప్లాస్టిక్‌ గోదాంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకొని అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రూ.10 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు…

గిరిజన అమర వీరులకు నివాళి

ఇంద్రవెల్లి : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజన అమర వీరులకు తుడుముదెబ్బ ప్రతినిధులు నివాళులు అర్పించారు. అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా ఇంద్రవెల్లిలో పోలీసు ఆంక్షలు ఉన్నప్పటికీ తుడుముదెబ్బ కన్సీనర్‌ శ్రీరాంసంభూ, గిరిజన నాయకురాలు కొముర ఈశ్వరి…

నీల్ల ట్యాంకర్‌ ఢీకొని ఓ మహిళ మృతి

రాయచోటి: కడప జిల్లా రాయచోటి పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద నీటి ట్యాంకర్‌ ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. మృతురాలిని చిత్తూరు జిల్లా కేవీపల్లె మండలం మెకలపల్లెకు చెందిన తిమ్మమ్మ (60)గా గుర్తించారు. మహిళ చీపురుకట్టలు అమ్ముకోవడానికి…

బయ్యారం ఉక్కు -తెలంగాణ హక్కు : హరీష్‌రావు

మెదక్‌ : బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని టీఆర్‌ఎస్‌ ఎల్పి ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు.తెలంగాణ లోనే స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఆత్మబలిదానాలు కనిపించడం లేదా ? : కోదండరాం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే సాధ్యమని ..తెలంగాణ వాదులు ఆదిశగా సిద్దం కావాలని టీజేఎసి చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టు పోరం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ని అపోలో హస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో కోదండరాం…

యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి : మాయావతి

లక్నో : ఉత్తరప్రదేశ్‌ లో శాంతిభద్రతలు పూర్తిగా కుంటుపడ్డాయని బీఎస్పీ చీఫ్‌ మాయావతి మండిపడ్డారు.రాష్ట్రంలో కిడ్నాఫ్‌లు ,లూటీలు ,మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.