Tuesday, 17 November 2026

వార్తలు

అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం

భద్రాచలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భద్రాద్రి రాముని కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భద్రాచలంలో మంచినీటి సరఫరా, మినీ స్టేడియం సహాపలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించారు. సీఎం వెంట పలువురు మంత్రులు, అధికారులు ఉన్నారు.

శోభాయాత్ర ప్రారంభం

హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా విశాల్‌ శోభాయాత్ర ధూల్‌పేట్‌లోని మహాకాశేశ్వరి మందిరం నుంచి ఘనంగా ప్రారంభమైంది. రాంకోఠిలోని హనుమాన్‌ వ్యాయామశాల వరకు అశేష భ్తజనంతో ఈ యాత్ర జరగనుంది. శ్రీరామ్‌ యువసేన, భాగ్యనగర్‌ ఉత్సవ కమిటీ ఈ యాత్రను సంయ్తుంగా…

అల్పాహారం తిని 9మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైనారు

కరీంనగర్‌: కాల్వశ్రీరాంపూర్‌లోని కస్తుర్బా గాంధీ వసతిగృహంలో అల్పాహారం తిని 9 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని సిబ్బంది వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌: కొందుర్గ్‌ మండలం పీర్జాపూర్‌లో పురుగుల మందు తాగి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే వీరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

‘గాలి’ కుంటుబానికి రోల్స్‌ రాయ్స్‌ కారు ఆప్పగింత

బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి చెందిన రోల్స్‌ రాయ్స్‌ కారును సీబీఐ అధికారులు గురువారం ఆయన కుంటుంబసభ్యులకు అప్పగించారు. మైనింగ్‌ కేసులో అరెస్టైన గాలి జనార్దనరెడ్డికి చెందిన విలువైన కారను, హెలికాప్టర్‌, అత్యాధునిక హంగులతో కూడిన…

పేదల్లో మూడోవంతు భారత్‌లోనే: ప్రపంయబ్యాంకు

వాషింగ్టన్‌: ప్రపంచలోని నిరుపేదల్లో మూడింట ఒక వంతు మంది భారతదేశంలోనే ఉన్నారని ప్రపంచబ్యాంకు నివేదిక వేల్లడించింది. రోజుకు జీవన వ్యయం రూ.65(1.25 అమెరికన్‌ డాలర్లు)కన్నా తక్కువగా ఖర్చుచేస్తున్న 120 కోట్ల(1.2బిలియన్‌) మందిని నిరూపేదలుగా ఇది పరిగణలోకి తీసుకుంది. వారిలో…

నగరంలో బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,300, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,290గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.…

వేడుకగా ముత్యాల తలంబ్రాల కార్యక్రమం

భద్రాచలం: భద్రాద్రి రాముని కల్యాణ భద్రాచల క్షేత్రంలోని మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతోంది. వేలాది మంది భక్తుల నీరాజనాల మధ్య అభిజిత్‌ లగ్నాన సీతారాములవారికి వేదపండితులు మాంగల్యధారణ చేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాల కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించి…

విశాఖ-షిర్డీ ప్రత్యేక రైల్లో దొంగల బీభత్సం

ఔరంగాబాద్‌: విశాఖ-షిర్డీ మధ్య నడిచే ప్రత్యేక రైల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌ వద్ద ఈరోజు ఉదయం రైలులో దోపిడికి పాల్పడ్డారు. ప్రయాణికులను మారణాయుధాలతో బెదిరించి నగదు, బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు దోచుకు వెళ్లారు. ఈ ఘటనపై…

గొలుసుకట్టు పేరిట మోసాలకు పాల్పడిన మహిళ అరెస్టు

గుంటూరు(నేరవిభాగం): గొలుసుకట్టు రూపంలో సుమారు రూ.50లక్షలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న ‘హిమ్‌’ సంస్థ ఏజెంట్‌ పులివర్తి స్వరాజ్యలక్ష్మిని గుంటూరు సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. తెనాలికి చెందిన ఈమె గత రెండేళ్లుగా తప్పించుకు తిరుగుతోంది. ఈ క్రమంలో…