Tuesday, 17 November 2026

వార్తలు

జేపీసీ నివేదిక పూర్తికాలేదు: సిబాల్‌

న్యూఢీల్లీ: 2జి కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక ఇంకా పూర్తిలేదని కేంద్రమంత్రి కపిల్‌సిబాల్‌ అన్నారు. ప్రస్తుతం వెలువడింది ముసాయిదా మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. దీనిని జేపీసీ ఆమోదించిన అనంతరమే పార్లమెంటులో ప్రవేశ పెడుతామన్నారు. పార్లమెంటులోనూ…

రైల్వే జీఎంను కలిసిన తెదేపా ఎంపీలు

సికింద్రాబాద్‌: తెదేపా పార్లమెంట్‌ సభ్యులు నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్‌లు శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ దేవీప్రసాద్‌ పాండేతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రైల్వే మార్గాల నిర్మాణంతో జాప్యం, ప్రయాణికుల సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు,…

బోస్టన్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తి కాల్చివేత

బోస్టన్‌: అమెరికాలోని బోస్టన్‌ నగరంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన ఇద్దరిలో ఒకరిని పోలీసులు కాల్చివేశారు. అంతుకు ముందు ఇద్దరు వ్యక్తులు ‘మిట్‌’ క్యాంపన్‌లో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భద్రతాదళ సిబ్బంది ఒకరు చనిపోయారు. ఈ…

అత్యాచారానికి గురైన ఓ బాలిక

న్యూఢీల్లీ: దుండగుడి చేతిలో అత్యాచారానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి మృత్యువుతో పోరాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఏప్రిల్‌ 14 తూర్పు ఢీల్లీలో ఓ బాలికను పక్కింటి వ్యక్తి నాలుగు…

కళంకిత మంత్రులను వెనకేసుకురావడం తగదు: వీహెచ్‌

హైదరాబాద్‌: అంబర్‌పేటలో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించిన భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టుబెట్టారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఆరోపించారు. సమస్యను పరిష్కరించేందుకు సీఎం జోక్యం చోసుకోవాలని లేకపోతే మే 5న ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు. కళంకిత మంత్రులను…

పుస్తకావిష్కరణ అడ్డుకున్నవారిని అరెస్టు చేయండి

సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌లో విశాలాంధ్ర మహాసభ ఫిర్యాదు హైదరాబాద్‌: బషీర్‌బాగ్‌ ప్రెన్‌క్లబ్‌లో పుస్తకావిష్కరణను అడ్డుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని విశాలాంధ్ర మహాసభ నిర్వాహకులు సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే తమపై దాడికి దిగిన వారిని గుర్తించి అరెస్టు…

గోదావరి వంతెనపై స్తంభించిన ట్రాఫిక్‌

భద్రాచలం: శ్రీసీతారామ కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో భద్రాచల క్షేత్రానికి తరలించ్చారు. దీంతో గోదావరి వంతెనపై ట్రాఫిక్‌ స్తంభించింది. మరోవైపు రామాలయంలో ఏర్పాట్లు చేయడంలో ఆలయ నిర్వహకులు విఫలమయ్యారంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. తాగునీటి సదుపాయం లేక…

కాల్పుల్లో ఎంఐటీ భద్రతాసిబ్బంది అధికారి మృతి

బోస్టన్‌: మస్సాచు సెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐజీ)కి చెందిన ఓ భద్రతా సిబ్బందిని దుండగులు కాల్చి చంపారు. అనంతరం క్యాంపన్‌ పరిసరాల్లో కాల్పులు, పేలుళ్లు చోటుచేసుకున్నట్లు సమాచారం. బోస్టన్‌ మారథాన్‌ జంట పేలుళ్లు చోటుచేసుకున్న రెండు రోజుల్లోనే…

శ్రీరామనవమి వేడుకల్లో మంత్రి రఘవీరారెడ్డి

మడకశిర: రాష్ట్ర రెవెన్యూశాఖామంత్రి ఎన్‌ రఘవీరారెడ్డి శుక్రవారం అనంతపురం జిల్లా మడకశిర నియోజక వర్గంలోని తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో కుటుంబసభ్యులతో కలసి శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని శ్రీనీలకంఠేశ్వరస్వామి ఆలయంలో భార్య సునీతా…

మావోయిస్టు సానుభూతిపరుడు అరెస్టు

వరంగల్‌: ప్రజాప్రతిఘటన సానుభూతి పరుడుని వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని నుంచి రూ.9లక్షల నగదు, సెల్‌ఫోన్‌, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు సానుభూతి పరుడైన దామోదర్‌ పలువురిని బెదిరించి చందాలు వసూలు చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.