Monday, 16 November 2026

వార్తలు

నేడే ఎమ్మెల్సీ పోలింగ్‌

ఏర్పాట్లు పూర్తి , 6.3 లక్షల మంది ఓటర్లు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి): గురువారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌ చెప్పారు. 14జిల్లాల పరిధిలోని ఆరు…

జలియన్‌వాలాబాగ్‌ ఊచకోత సిగ్గుమాలిన చర్య

1919 అమరులకు నివాళులర్పించిన కామెరాన్‌ 94 ఏళ్ల తర్వాత నోరువిప్పిన బ్రిటన్‌ అమృతసర్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః భారత పర్యటనలో ఉన్న బ్రిటన్‌ ప్రధాని డేవిడ్‌ కామెరాన్‌ అమృత్‌సర్‌లోని జలియన్‌వాలాబాగ్‌ ప్రాంతాన్ని సందర్శించారు. భారత స్వాతంత్య పోరాటం…

సార్వత్రిక సమ్మెతో స్తంభించిన భారత్‌

నోయిడాలో ఉద్రిక్తత నేడూ కొనసాగింపు హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) : సార్వత్రిక సమ్మెతో భారత్‌ స్తంభించింది. బ్యాంకులు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డెక్కి సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సింగరేణిలో ఉత్పత్తి నిలిచిపోయింది. దేవవ్యాప్తంగా కార్మికులు నిరసన చేపట్టారు.…

122 కోట్ల ఆస్తుల జప్తునకు ఈడీ అనుమతి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మరో 122 కోట్లను జప్తుచేసేందుకు ఇడి అధికారులకు అనుమతినిచ్చింది. విదేశీ మారక ద్రవ్యం (మనీల్యాండరింగ్‌) చట్టం ప్రకారం న్యాయప్రాధికారిక సంస్థ ఎన్‌పోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ కు…

సడక్‌ బంద్‌పై వెనక్కు తగ్గం

కోదండరామ్‌ అక్రమ కేసులపై హోంమంత్రికి ఫిర్యాదు అనుమతి లేదంటున్న పోలీసులు హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (జనంసాక్షి) ః సడక్‌ బంద్‌ లడాయి మొదలయ్యింది. సడక్‌ బంద్‌ నిర్వహించి తీరుతామని జెఎసి ప్రకటించగా అనుమతి లేదంటూ పోలీసులు ప్రకటించారు. మరోవైపు…

పార్టీ నిర్ణయం మేరకు నడచుకుంటాం : నామా నాగేశ్వరరావు

ఢిల్లీ : పార్లమెంటు సమావేశాల్లో పార్టీ నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెదేపా ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఖమంమం డీసీసీబీ వ్యవమారంలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు.ఖమ్మం డీసీసీబీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్‌ అభ్యర్థి  నామినేషన్‌ ఉపసంహరించుకోగా…

విషపదార్థాలు తిని 40 గొర్రెలు మృతి

రంగారెడ్డి:  విషపదార్థాలు తిని 40 గొర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన మేడ్చల్‌ మండలంలోని తుమ్మచెరువులో చోటు చేసుకుంది. ఒకే సారి 40 గొర్రెలు చనిపోవడంతో గొర్రెల యజమానులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపటికి వాయిదా

కడప : కడప జిల్లా డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు రేపటికి వాయిదావేశారు. డీసీసీబీ ఎన్నికల అధికారిగా జిల్లా రిజిస్ట్రార్‌ లింగా సుబ్బయ్య నియమితులయ్యారు. సాయంత్రం డైరెక్టర్లందరికి అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. నిన్న కనిపించకుండా పోయిన జిల్లా ఎన్నికల…

నోయిడాలో ఉద్రిక్తతలకు దారి తీసిన సమ్మె

నోయిడా : దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉన్న గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో కార్మిక సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. ఆందోళనకారులు పలు కార్లను, ద్విచక్రవాహ నాలను తగులబెట్టారు. ఒకటి రెండు చోట్ల కర్మాగారాల్లోంచి  పొగలువస్తున్నాయి. కార్యాలయాలు, కార్మగారాల మీద…

వీరప్పన్‌ అనుచరులకు తాత్కాలిక వూరట

మధ్యంతర నిలుపుదల ఉత్తర్వుల పొడిగింపు ఆరువారాల తర్వాతే తీర్పు : సుప్రీంకోర్టు న్యూఢిల్లీ : వీరప్పన్‌ అనుచరుల ఉరిశిక్షపై నిలుపుదలను సుప్రీంకోర్టు పొడిగించింది. ఫిబ్రవరి 18న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించనుంది. మరో ధర్మాసనం ముందున్న కేసు విషయంలో…