వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులుగా శేర్ల అనిల్ కుమార్
వరంగల్ ఈస్ట్, జోన్ 24 (జనం సాక్షి) వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా రంగశాయిపేటకు చెందిన శేర్లఅనిల్ కుమార్ నియమితులైనారు. గత 25 సంవత్సరాలుగా రంగశాయి పేట గ్రామంలో అనిల్ కుమార్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ పాఠశాలను…










