మందుబాబులకు అడ్డాలుగా పల్లె ప్రకృతి వనాలు * చిన్నారులకు… సీనియర్ సిటిజన్స్ కు ఆటంకాలు పర్యవేక్షణ కరువు సమాధానం దాటవేసి పలాయనం చిత్తగించిన మండల పంచాయతీ అధికారి
జనం సాక్షి/ కొల్చారం మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉన్న పల్లె ప్రకృతి వనాలు మందుబాబులకు అడ్డాలుగా మారాయి. దాంతో పల్లె ప్రకృతి వనంలో సేద తీరేందుకు వస్తున్న సీనియర్ సిటిజన్స్, ఆటలు ఆడుకునేందుకు వస్తున్న చిన్నారులకు ఆటంకాలు…










