Monday, 16 November 2026

వార్తలు

కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

వికారాబాద్, జనంసాక్షి : రాష్ట్ర విఆర్ఏ జెఏసి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అభినందనలు తెలుపుతూ పేస్కేలు ప్రకటించినందుకు అభినందనలు తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా 23…

కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయం

హుజూర్ నగర్ మే 19 (జనంసాక్షి): కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని నియోజవర్గ కార్మిక సంఘం అధ్యక్షులు పచ్చిపాల ఉపేందర్ అన్నారు. అనంతరం సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. శుక్రవారం ఈ సందర్భంగా…

వైనాల రాజుకు ఘన సన్మానం

జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన వైనాల రాజు ను మంథని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాలువాతో సత్కరించిన శుభాకాంక్షలు తెలియజేశారు.…

ఉమ్మడి జిన్నారం మండలంలో దంచి కొడుతున్న ఎండలు

 జిన్నారం మే 19(జనంసాక్షి) సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఉమ్మడి జిన్నారం మండలంలో శుక్రవారం మరోసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి ఎండలు దంచి కొడుతున్నాయి!! ఎండ తాకిడికి రోడ్లపైకి జనాలు రావడానికి భయపడ్డారు. ఉష్ణోగ్రతలో భారీ మార్పులు చోటు…

మున్సిపాలిటీలో విజయవంతంగా కంటి వెలుగు కార్యక్రమం – మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి

హుజూర్ నగర్ మే 19 (జనంసాక్షి): కంటి వెలుగు కార్యక్రమంలో బాగంగా హుజూర్ నగర్ మున్సిపాలిటీలో విజయవంతంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించినట్టు మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి తెలిపారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలో గత ఐదు…

సీఎం కెసిఆర్ చిత్రపటానికి గంగారం వీఆర్ఏల పాలాభిషేకం.

గంగారం, మే 19, (జనంసాక్షి ) వీఆర్ఏలను క్రమబద్దికరణ చేస్తున్నాట్లు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో గంగారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం వల్ల…

కుక్కసైర విహారం…భయం భయంగా భక్తులు గుంజేడు జాతరలో 20 మంది పై దాడి

కొత్తగూడ మే 19 జనంసాక్షి:ఏజెన్సీ మండలంలో పిచ్చి కుక్కలు విజృంభస్తున్నాయి.మహబూబాాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని శ్రీ గుంజేడు ముసలమ్మ ఆలయ ప్రాంగణం కావడంతో మాంసం కోసం కుక్కలు అధిక సంఖ్యలో అక్కడే ఉంటున్నాయి.శుక్రవారం జాతర కావడంతో వివిధ…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పిడి యాక్ట్ నమోదు – కొత్తగూడెం డిఎస్పి రెహమాన్

జూలూరుపాడు, మే 19, జనంసాక్షి: మార్కెట్లో నకిలీ విత్తనాలను విక్రయించే వారి పట్ల నిరంతరం నిఘా ఉంటుందని, నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యల్లో భాగంగా పిడి యాక్ట్ నమోదు చేస్తామని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ తెలిపారు. మండల…

సీఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీఆర్ఏలు – డోర్నకల్ లో సంబరాలు చేసుకున్న వీఆర్ఏలు

  డోర్నకల్,మే19- జనం సాక్షి న్యూస్: వీఆర్ఏలను క్రమబద్దికరణ చేస్తున్నాట్లు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో రాష్ట్ర విఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ లు…

బ్రిజ్ భూషణ్ సింగ్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి -ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి

  హన్మకొండ ప్రతినిది మే 19 జనంసాక్షి : భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్ ఎఫ్ఐ డబ్ల్యు జాతీయ సమితి పిలుపుమేరకు భారతదేశానికి ఎన్నో పతాకాలను గెలిచి దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి రె జ్లార్లు తమపై…