Friday, 20 November 2026

suryapet

పాల ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీని తగ్గించాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పాలు , పాల అనుబంధ ఉత్పత్తులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పన్నులు విధించడం పట్ల పాడి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు సూర్యాపేట పట్టణంతో పాటు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రాల్లో గురువారం నిరసన…

విఆర్ఏలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సి‌ఎం కేసీఆర్ తమకు ఇచ్చిన హామీలు 22 నెలలు గడిచిన అమలుకు నోచుకోలేదని వీఆర్ఏ జాక్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం వీఆర్ఏ జేఏసీ ఆధ్వర్యంలో రెండవ రోజు కలెక్టరేట్ ముందు రిలే నిరాహార…

*చందా నాగిరెడ్డి మృతి బాధాకరం*

కోదాడ. జులై.21(జనం సాక్షి)  కోదాడ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యురాలు,చందా నిర్మల భర్త  చందా నాగిరెడ్డి,మృతి చెందడం,బాధాకరం అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్  అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసం నందు,చందా నిర్మలను మరియు కుటుంబ సభ్యులను …

*అభివృద్ధికి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు*

కోదాడ.జులై21(జనం సాక్షి) ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని కోదాడ, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిలుకూరు మండలం చెన్నారిగూడెం …

గాంధీ కుటుంబం పై కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల ఆందోళన;డిసిసి ఉపాధ్యక్షులు పారా సీతయ్య

కోదాడ టౌన్ జూలై 21 ( జనంసాక్షి ) కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం గాంధీ కుటుంబం పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని డిసిసి ఉపాధ్యక్షులు పార సీతయ్య అన్నారు. గురువారం పట్టణంలోని రాజీవ్ గాంధీ…

ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు  ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో విద్యాసంస్థల బంద్ ను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యసంస్థలు ప్రారంభమై…

ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

– జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జిల్లాలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఇంటర్మీడియట్,…

ప్రభుత్వ పాఠశాల స్లాబ్ పైన మద్యం సీసాలు.

నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్. మందుబాబులు ఆగడాల రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. స్థానిక పోలీసులు నిత్యం కేసులు నమోదు చేస్తున్న అవి వారికి ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు, కొందరు సరస్వతి నిలయంగా కొలిచే పాఠశాలను సైతం మందుబాబులు అడ్డగా మార్చుకోవడం…

ఆగస్టు ఒకటవ తేదీన వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి

    – జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు హుజూర్ నగర్ జులై 20 (జనం సాక్షి): ఆగస్టు ఒకటవ తేదీన పేద వ్యవసాయ కార్మికులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని,…

దాతల సహాయం అభినందనీయం

తిరుమలగిరి (సాగర్ )జూలై 20 (జనంసాక్షి): దాతల సహాయం అభినందనీయమని అల్వాల సర్పంచ్ పెంకిసు పాపిరెడ్డి అన్నారు. అల్వాల ప్రాథమికోన్నత పాఠశాల లో బుధవారం, మిర్యాలగూడలో అసిస్టెంట్ ఇంజినీర్ గా పనిచేస్తున్న భరత్ రెడ్డి డోనేట్ చేసిన నోటు…