*మాదిగలకు ప్రధాన శత్రువు బిజెపి ప్రభుత్వం*
మునగాల, జూలై (జనంసాక్షి): ప్రస్తుత పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ మందకృష్ణ మాదిగ పిలుపు మేర మునగాల మండల కేంద్రంలో బిజెపి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను మంగళవారం దగ్ధం చేయడం జరిగినది. అనంతరం…










