రాష్ట్రస్థాయిలో పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి
సూర్యాపేట టౌన్(జనంసాక్షి): రాష్ట్రస్థాయిలో పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం పంటల బీమా రాష్ట్ర స్థాయి పథకాన్ని ఏర్పాటు చేసి అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్…










