Friday, 20 November 2026

suryapet

పుట్టగొడుగుల పెంపకం పై మహిళలకు శిక్షణ కార్యక్రమం

పుట్టగొడుగుల పెంపక విధానాన్ని వివరిస్తున్న గృహ విజ్ఞాన శాస్త్రవేత్త  సుగంధి , జులై 18 (జనం సాక్షి):పుట్టగొడుగుల పెంపకం పై మహిళలకు శిక్షణ  అవగాహన కార్యక్రమాన్ని కృషి విజ్ఞాన కేంద్రం గడ్డి పల్లి లో  గృహ విజ్ఞాన శాస్త్రవేత్త …

మండలాల్లో ఘనంగా మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు

జూలై 18 (జనం సాక్షి) ‌: హుజూర్ నగర్ నియోజకవర్గ  శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి సూచన మేరకు మండలంలో వివిధ గ్రామాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు  గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించుకోవడం…

ఫోటో వీడియో గ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఎన్ని

నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్.ఫోటో వీడియో గ్రాఫర్స్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం నాడు జిల్లా సలహాదారుడు ఉద్దోజు శ్రీనివాస్ చారి,గౌరవ అధ్యక్షులు చంద మళ్ళ శ్రీరాములు సమక్షంలో నూతన కార్యవర్గాన్ని  ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా షేక్ జాఫర్,ప్రధాన కార్యదర్శి గా చందమళ్ళ చరణ్,…

ఆర్యవైశ్య భవన్ కు జిల్లా కేంద్రంలో స్థలం కేటాయిస్తా

– మంత్రి జగదీష్ రెడ్డి హామీ ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పిస్తాం రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలని పిలుపు ఘనంగా జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య…

నేడు జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): నేడు జిల్లా కేంద్రంలోని రవి మహల్ ఏసీ కన్వెన్షన్ హల్ లో జరిగే సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లాలోని ఆర్యవైశ్యులందరూ అధిక సంఖ్యలో పొల్గొని విజయవంతం…

కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలి

సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శీతల రోషపతి మండలం( జనం సాక్షి ) సిమెంట్ పరిశ్రమలలో నుటికి 70 నుంచి 80 శాతం కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి బోనస్, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత…

వర్షాల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలి

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వర్షాల వల్ల నష్టపోయిన వారిని తక్షణమే ఆదుకోవాలని సిపిఐ ( ఎంఎల్) ప్రజా పంథా జిల్లా కన్వీనర్ కొత్తపల్లి శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారం వర్షాల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరుతూ స్థానిక…

పెంచిన స్కూల్ ఫీజులను వెంటనే తగ్గించాలి

 బహుజన సమాజ్ పార్టీ గా నియోజక వర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్ . జులై    (జనం సాక్షి) పెంచిన స్కూల్ ఫీజులను వెంటనే  తగ్గించాలని బహుజన సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ అధ్యక్షుడు గుండెపంగు రమేష్ డిమాండ్…

ఈ రోడ్డు బాగుపడదా..! మా కష్టాలు తొలగిపోవా..!!

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల డిమాండ్ , జూలై    (జనంసాక్షి): మునగాల నుండి కీతవారిగూడెం ఆర్ అండ్ బి రోడ్డు మీద నడుద్దామన్నా.., వాహనాల మీద ప్రయాణం చేద్దామన్నా.., ప్రజలు తమ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకొని…

*పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలి*

మునగాల, జూలై    (జనంసాక్షి): మునగాల మండలంలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మునగాల మండలంలో ఆసరా పింఛన్లు, వృద్ధాప్య…