టీఆర్‌ఎస్ కు ప్రజలు బుద్ధి చెబుతారు-ఉత్తమ్
హైదరాబాద్,ఆగస్టు28 : టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. సర్కారు కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం…
