నష్టపోయిన రైతులకు అండగాఉంటాం
ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. జూలై, ఆగస్టు మాసాల్లో వర్షపాతం అనుకున్న విధంగా లేకపోయినప్పటికీ సెప్టెంబర్ లో మంచి వర్షాలు పడుతున్నాయని సీఎం చెప్పారు. ఇది…


