Tuesday, 10 November 2026

తెలంగాణ

పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్

ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. ఇప్పటికే సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లాలోని ప్రాజెక్టుల స్టేటస్పై సమీక్ష నిర్వహించారు. లాస్ట్ వీక్ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్…

రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్ల రద్దు

కింద్రాబాద్‌, సెప్టెంబరు 12 : కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా వద్ద జరిగిన రైలు ప్రమాదంతో అధికారులు పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. రాయచూర్‌-బీజాపూర్‌ ప్యాసింజరు, ముంబయి- సికింద్రాబాద్‌ ఎల్టీటీ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. ఫలక్‌నుమా- గుల్బర్గా ప్యాసింజరును…

పథకాల అమలుపై పకడ్బందీ నిఘా

ప్రభుత్వం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. కానీ సంక్షేమ ఫలాలు పూర్తి స్థాయిలో పేదలకు అందకుండా కొందరు అవినీతి అధికారులు అడ్డుపడుతున్నరు. అందుకే సంక్షేమ పథకాల్లో పారదర్శకత పెంచేందుకు సర్కార్‌ నడుం బిగించింది. ఇందుకోసం…

రైతులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు

తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని మంత్రులు తేల్చిచెప్పారు. రైతులకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. ప్రాజెక్టులను త్వరిత గతిన పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. రైతు ఆత్మ హత్యలపై…

సర్కార్‌ దవాఖానలకు వైద్యం

మౌలిక వసతుల కొరత.. సమస్యల లేమితో కొట్టుమిట్టాడుతున్న సర్కార్‌ దవాఖానలకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు కార్పొరేట్‌ తరహా వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని…

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు – తెలంగాణ మంత్రి హరీష్‌రావు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 11 : రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు కోరారు. వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్‌ను అందిస్తామని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని…

రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తాం

రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రాణహిత చేవెళ్ల ను తరలించడం లేదని,కేవలం ప్రాజెక్టును రీడిజైనింగ్ మాత్రమే చేస్తున్నామని చెప్పారు. పెన్ గంగా ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు.…

ఆగని రైతుల ఆత్మహత్యలు

 మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 10 : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులతో ప్రతిరోజూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండలం అప్పారెడ్డిపల్లిలో పత్తిరైతు ఆర్థిక…

రాజకీయ లబ్ధికి పార్టీల పాకులాట

దేశానికి బుక్కెడు బువ్వ పెట్టే అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సాగుకు చేసిన అప్పులు, కరవు పరిస్థితులు రైతన్నను రాచిరంపాన పెడుతున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితి. సరైన దిగుబడి కూడా రాని పరిస్థితి. అంతో…

మంత్రి పద్మారావు అర్ధరాత్రి పర్యటన

చినుకు పడితే చాలు… హైదరాబాద్ నగరమంతా…జలమయమౌతుంది. నాలాలు పొంగిపొర్లుతాయి. లోతట్టుప్రాంతాలన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో…నగరం పరిస్థితి దారుణంగా తయారైంది. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే…