Tuesday, 10 November 2026

తెలంగాణ

పేరు కాదు అభివృద్ధిని చూడాలి

పథకాల పేరుపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నరని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పథకాల పేరు కాదు.. జరుగుతున్న అభివృద్ధి చూడాలని పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పరిస్థితిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.…

జూరాల ప్రాజెక్టు పోటెత్తిన వరద నీరు

మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు.. వరదనీరు పోటెత్తింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. రోజు రోజుకు వరదనీరు పెరుగుతుంది. అటు ఎగువన కర్ణాటక రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో.. నారాయణ పూర్…

కాళోజీ 101వ జయంతి వేడుకలు

ప్రజాకవి కాళోజీ నారాయణరావు 101వ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. వేడుకల్లో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, సాంస్కృతిక సారథి అధ్యక్షులు రసమయి బాలకిషన్‌తో…

ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని యువతి ఆత్మహత్య

నార్సింగ్‌ : ప్రేమించానంటూ నమ్మించి ప్రియుడు ముఖం చాటేయటంతో మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. నగర శివారు బీరంచెరువు నివాసి శివయ్య కుమార్తె సంధ్య(20) హైదరాబాద్‌లో ఓ పాలిటెక్నిక్‌ కాలేజీలో చదువుతోంది. గత కొద్దికాలంగా అదే గ్రామానికి…

దిల్‌సుఖ్‌నగర్‌లో సైకో సూది కలకలం

మన్సూరాబాద్‌: బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కాలుకు ఏదో గుచ్చినట్లు అనిపించటంతో.. సైకో సూది అంటూ కలకలం రేగింది. యాచారం మండలం నల్లవల్లితండాకు చెందిన స్వామినాయక్‌ ఎల్‌ఐసీలో పని చే స్తూ ప్రస్తుతం బీఎన్‌రెడ్డినగర్‌లో ఉంటున్నాడు. ఇతను సోమవారం…

కిషన్ రెడ్డి పై గుర్రుమంటున్న సొంత పార్టీ నేతలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తీరుపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో తమను కలుపుకుని పోవడం లేదని పలువురు సీనియర్ నేతలు సైతం అసంతృప్తిగా ఉన్నారు.…

మరుగుదొడ్ల నిర్మాణంలో ఆ ఊరు నెం.1

గంగ‌దేవిప‌ల్లి స్పూర్తితో ఆ గ్రామ ప్రజ‌లు ఒక్కటైయ్యారు..ఊరిని ప‌రిశుభ్రంగా చేసేందుకు చిన్నాపెద్ద ఏక‌మయ్యారు. దీంతో ప‌ల్లె రూపరేఖలే మారిపోయాయి. శుభ్రం అవార్డుతోపాటు…నిర్మల్ పుర‌స్కారాన్ని సొంత చేసుకున్నారు. సంపూర్ణ మ‌ద్య నిషేధం, వంద‌ శాతం అక్షరాస్యత‌..ప్రతి ఇంటికి మ‌రుగుదొడ్డితో జిల్లాలో…

మెదక్ నిజామాబాద్ ల్లోఏసీబీ దాడులు

మెదక్ జిల్లా జహీరాబాద్ చెక్‌పోస్టుపై అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో అధికారులు చెక్‌పోస్టు సిబ్బంది దగ్గర అక్రమంగా ఉన్న నుంచి రూ. 30 వేలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. అదేవిధంగా నిజామాబాద్…

ముత్యాలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది.

నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ లో ముత్యాలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్న భక్తులు.. బండ్ల ప్రదక్షిణ, బోనాల ఊరేగింపుతో నిన్న అమ్మవారి ఆలయం దగ్గర జాతర సందడి నెలకొంది. వందలాది మంది…

వరంగల్ జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం

వరంగల్ జిల్లాలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేశాయి. హన్మకొండ ప్రగతినగర్ లో కుక్కలు స్థానికులపై దాడి చేశాయి. పిచ్చి కుక్కల దాడిలో ఆరుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. చిన్నారుల తల్లిదండ్రులు…