Sunday, 8 November 2026

తెలంగాణ

ఆందోళన విరమించిన తెదేపా సభ్యులు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెదేపా తెలంగాణ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేసిన తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌ అసెంబ్లీ నుంచి వెళ్లిన…

దత్తాత్రేయ అరెస్టు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి కార్యకర్తలతో కలసి బయలుదేరిన భాజపా సీనియర్‌నేత బండారు దత్తాత్రేయను ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా కార్యకర్తలు తెలంగాణ నినాదాలు చేశారు.

భవనంపైకి ఎక్కిన తెరాస ఎమ్మెల్యేలు అరెస్టు

హైదరాబాద్‌ : శాసనసభ ప్రాంగణంలోని తెరాస శాసనసభాపక్ష కార్యాలయ భవనంపైకి ఎక్కి నల్లజెండాలు ఎగురవేసిన తెరాస ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, వినయ్‌భాస్కర్‌లను మార్షల్స్‌ అతి కష్టం మీద కిందకు దించారు. కిందకు వచ్చిన వెంటనే ఇద్దరు ఎమ్మెల్యేలను అరెస్టు…

అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు అరెస్టు

హైదరాబాద్‌: అసెంబ్లీ ప్రాంగణంలో అందోళనకు దిగిన తెరాస, భాజపా, సీపీఐ ఎమ్మెలేలను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీగేట్‌-1, గేట్‌-2 వద్ద అందోళనకు దిగిన తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్‌, కేటీఆర్‌తో పాటు అపార్టీ ఎమ్మెల్యేలను, భాజపా ఎమ్మెల్యే యెండల…

శాసనసభ నుంచి వెళ్లిపోయిన సీఎం, స్పీకర్‌

హైదరాబాద్‌ : అసెంబీ గేట్‌-1 వద్ద తెరాస ఎమ్మెల్యేలు, అసెంబ్లీ గేట్‌-2 వద్ద సీపీఐ, భాజపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో మరో గేటు నుంచి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, సభాపతి మనోహర్‌లు బయటికి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు రోడ్డుపై పడుకుని వాహనాలను…

అశోక్‌నగర్‌ చౌరస్తా వద్ద భాజపా నేతలు అరెస్ట్‌

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన భాజపా సీనియర్‌ నేతలు విద్యాసాగర్‌రావు, లక్ష్మన్‌ సహా అపార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కార్యకర్తలను చెదరగొడుతుండగా విద్యాసాగర్‌రావు చేతికి గాయమైంది. ఈసందర్భంగా పోలీసులకు భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అరెస్టు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీకి బయలుదేరిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సహా, అపార్టీ కార్యకర్తలను లిబర్టీ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్భంగా పోలీసులు, సీపీఐ కార్యాకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

శాసనసభ సోమవారానికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ సోమవారానికి వాయిదా పడింది. రెండు సార్లు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన వెంటనే తెరాస, భాజపా, తెదేపా సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. విపక్ష సభ్యుల అందోళన మధ్యే అర్థికమంత్రి అనంరాంనారాయణరెడ్డి…

రైల్వేలైన్ల మధ్య టిఫిన్‌బాక్స్‌లో బాంబు

మడికొండ (వరంగల్‌): వరంగల్‌ జిల్లా ఖాజీపేట-స్టేషన్‌ఘన్‌పూర్‌ రైల్వే లైన్ల మధ్య మూడు టిఫిన్‌ బాక్సుల్లో బాంబులు పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు రైల్వే రక్షకదళాలు, సివిల్‌ పోలీసులు గాలింపు చేపట్టగా మడికొండ శివారులోని కుమ్మరిగూడెం రైల్వేట్రాక్‌…

లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద కవిత అరెస్టు

హైదరాబాద్‌ : అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవితతోపాటు, పలువురు తెరాస నేతలు, కార్యకర్తలను పోలీసులు లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ వద్ద అరెస్టు చేశారు. ఈసందర్భంగా కవిత మాట్లాడుతూ…. శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన…