Sunday, 8 November 2026

తెలంగాణ

రేపు ఢల్లీి వెళ్లనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఢల్లీి వెళ్లనున్నారు. ప్రణాళిక సంఘం సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఎంసెట్‌ ఫలితాల విడుదల తేదీలో మార్పు

హైదరాబాద్‌ : ఎంసెట్‌ ఫలితాల విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. జూన్‌ 2కి బదులుగా 5న సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు

హైదరాబాద్‌ : అర్టీసీ అన్‌లైన్‌ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ అర్టీసీ ఉద్యోగి నుంచి మ్యానువల్‌ టాపవ్‌ యూజర్‌, ఐడీ, పాస్‌వర్డ్‌ను ఏజెంట్లు తస్కరించి భారీగా టికెట్లు విక్రయించారు. అన్‌లైన్‌లో విక్రయించిన టికెట్లును…

జగన్‌ నిర్భంధాన్ని నిరసిస్తూ గుండు గీయించుకున్న వైఎస్‌ అభిమానులు

నల్గొండ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన్‌ రెడ్డి నిర్బంధానికి నిరసనగా యాదగిరిగుట్టలో వైఎస్‌ఆర్‌ అభిమానులు 30 మంది గుండు గీయించుకున్నారు. జగన్‌ అరెస్టుకు నిరసనగా వడ్లోజు వెంకటచారి ఆధ్వర్యంలో చేపట్టిన  నిరసన కార్యక్రమాలు 365…

హౌసింగ్‌ సొసైటీ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తుపై స్టే

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు 4 వారాల స్టే విధించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఐడీని కోర్టు అదేశించింది.

శంషాబాద్‌లో గంధపు చెక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని శంషాబాద్‌లో భారీగా గంధపు చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా శంషాబాద్‌లో స్మగ్లర్లు గంధపు చెక్కలను దాచిపెడుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో ఇవాళ వారు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా రూ. అక్షలు…

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌ : మాదాపూర్‌ నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సాయికుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా పాత బెల్లంపల్ల . విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని…

వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా

హైదరాబాద్‌ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా చేపట్టింది. ఉపాధిహామీ కూలీలు, మేట్ల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్‌ చేశారు.

మహానాడులో తెలంగాణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు : హరీశ్‌రావు

హైదరాబాద్‌ : తెదేపా నిర్వహించిన మహానాడులో తెలంగాణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెరాస నేత హరీశ్‌రావు విమర్శించారు. మహానాడులో తెలంగాణపై ప్రవేశ పెట్టిన తీర్మానం ప్రజలకు అయోమయానికి గురిచేసిందని అన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని మహానాడులో…

ఎంసెట్‌ ర్యాంకుల వెల్లడి తేదీ వాయిదా?

హైదరాబాద్‌ : ఎంసెట్‌ `2013 ర్యాంకుల వెల్లడి వాయిదా పడే అవకాశం ఉంది. తొలుత నిర్ణయించిన ప్రకారం జూన్‌ 2వ తేదీన ర్యాంకులను వెల్లడిరచాల్సి ఉంది. అయితే… అదేరోజు జేఈఈ అడ్వాన్డ్సు పరీక్ష, జివ్‌మర్‌ ఎంట్రెస్స్‌ జరగనున్నాయి. ఈ…