Sunday, 8 November 2026

తెలంగాణ

పీటల మీద ఆగిపోయిన వివాహం

నల్లగొండ, జనంసాక్షి: వలిగొండ మండలం మొగలిపాకలో పీటల మీద వివాహం ఆగిపోయింది. తాళి కట్టే సమయంలో పెళ్లికి వరుడు నిరికరించాడు. దీంతో వధువు బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పెళ్లికుమారుడిని మొగలిపాక గ్రామ పంచాయితీ వధువు బంధువుల నిర్బంధించారు.…

పాణ్యం ఎమ్మెల్యేపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌ : కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని…

ఎస్‌టిలకు ప్రాధాన్యం లేదు: సూర్యనాయక్‌

హైదరాబాద్‌,జనంసాక్షి: ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌లో ఎస్‌సిలకు ఇచ్చింత ప్రాధాన్యత ఎస్‌టిలకు ఇవ్వడం లేదని ట్రైఫెడ్‌ ఛైర్మన్‌ సూర్యనాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సబ్‌ప్లాన్‌కు సంబధించిన కార్యక్రమాలు దళితవాడల్లో పెడుతున్నారు కాని గిరిజనవాడల్లో పెట్టడం లేదన్నారు. ఈ విషయంలో…

పాణ్యం ఎమ్మేల్యే రాంభూపాల్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: కర్నూలు జిల్లా పాణ్యం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డిపై మహిళా సంఘం నేత మానవ హక్కుల కమిషనర్‌ (హెచ్‌ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ మహిళా సంఘం నేత ఫిర్యాదులో పేర్కొన్నారు. అత్యాచారం…

సైబరాబాద్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ : మహిళల రక్షణ, చోరీల నివారణ, ట్రాఫిక్‌ నియంత్రణే తన ప్రాధాన్యాలని సైబరాబాద్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌ సీవీ అనంద్‌ అన్నారు. తాజా బదిలీల్లో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పదవి నుంచి సైబరాబాద్‌ కమిషనర్‌గా వచ్చిన…

మహానాడుకు తరలిన తెదేపా నేతలు

బాన్సువాడ పట్టణం : హైదరాబాద్‌లోని గండిపేటలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి బాన్సువాడ నుంచి తెదేపా నేతలు తరలివెళ్లారు. తెదేపా నియోజకవర్గ ఇంఛార్జి బద్వానాయక్‌ అధ్వర్యంలో సుమారు 500 మంది వాహనాల్లో హైదరాబాద్‌కు బయలుదేరారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా విజయం…

నలుగురు బుకీల అరెస్టు

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు బుకీలను పోలీసులు నేడు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 3.50 లక్షలు, 18 సెల్‌ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

ఒకరిద్దరు నేతలను లాక్కుంటే మేం భయపడతామా? : చంద్రబాబు

హైదరాబాద్‌ : యూపీఏ పాలనలో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో చంద్రబాబు ప్రసంగించారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉందని విమర్శించారు. తెదేపాను భూస్థాపితం చేస్తానన్న గాలి జనార్ధన్‌రెడ్డి అడ్రస్‌…

చేనేత కార్మికుని ఆత్మహత్య

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో అర్థిక ఇబ్బందులతో ఓ చేనేత కార్మికుడు అత్మహత్య చేసుకున్నాడు. కూడి నర్సింహ (50) అనే కార్మికుడు నిన్న రాత్రి కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతన్ని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా……

కళంకిత మంత్రులను బర్తరఫ్‌ చేయాలి : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గండిపేటలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని అరోపించారు. సీబీఐ అనేక ఛార్జిషీట్లలో వైఎస్‌ తనయుడిని దోషిగా…