Friday, 6 November 2026

తెలంగాణ

నేత కార్మికుడి మృతి

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో అప్పులబాధతో ప్రభాకర్‌ అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహంతో బస్టాండ్‌లోని నేతన్న విగ్రహం వద్ద మరమగ్గాల కార్మికులు ధర్నా చేపట్టారు.

తెలంగాణలో నమోదైన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భగభగమండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడం లేదు. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌లో 42 డిగ్రీలు,…

సీబీఐ న్యాయస్థానంలో విజయసాయిరెడ్డికి ఎదురుదెబ్బ

హైదరాబాద్‌, జనంసాక్షి: రాంకీ, పెట్టుబడుల స్వీకరణ ఛార్జిషీట్లలో అభియోగాల నమోదు వాయిదాకు సీబీఐ కోర్టు నిరాకరించింది. అభియోగాల నమోదును వాయిదా వేయాలని అభ్యర్థించిన విజయసాయిరెడ్డి పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. వాన్‌పిక్‌ ఛార్జిషీట్‌లో అభియోగాల నమోదు వాయిదాకు సీబీఐ కోర్టు…

‘అమ్మా నీకే అంకితం’ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన దాసరి

హైదరాబాద్‌, జనంసాక్షి: ‘అమ్మా నీకే అంకితం’ అనే ప్రత్యేక వీడియో గీతాన్ని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నగరంలోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ నెల 12న మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని మురళీమోహన్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక…

నిర్వాసితుల ధర్నా

ఆసిఫాబాద్‌ పట్టణం : మండలంలోని చిర్రకుంట, తుంపల్లి గ్రామాల మధ్య పులిఒర్రెపై నిర్మిస్తున్న చెరువులో భూములు కోల్పోయిన వారికి మరోచోట భూములను చూపాలంటూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. సోమవారం స్థానిక సబ్‌ కలెక్టరు కార్యాలయం వద్ద బైఠాయించి నినాదాలు…

రాష్ట్రంలో భానుడి భగభగ

హైదరాబాద్‌, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నారు. భానుడి భగభగకు ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనాలు భయపడుతున్నారు. కడప, నిజామాబాద్‌లలో 43 డిగ్రీలు, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, అనంతపురం, కర్నూలు, రెంటచింతల్లో 42 డిగ్రీలు, మెదక్‌, నల్లగొండ, రామగుండం,…

అత్యాచారాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలి: ఎస్పీ బాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. ఇలాంటి ఘటనల విషయంలో ప్రభుత్వం, సమాజం బాధ్యతతో వ్యవహరించాలన్నారు. తిరుపతి పట్టణంలో ఏర్పాటుచేసిన మాస్టర్‌మైండ్స్‌ విద్యాసంస్థల కొత్త శాఖను…

వివిధ గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరు

అసిఫాబాద్‌ : తన నియోజకవర్గంలో పలు గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆత్రం సక్కు తెలిపారు. కెరమెరి మండలం కరంజివాడ నుంచి లెంజిగూడ గ్రామం వరకు రూ. 1.3కోట్లు , ఈశాని నుంచి సాంగ్వికి రూ. 7.76…

చెరువు నిర్మాణానికి భూమి పూజ

అసిఫాబాద్‌ : మండలంలోని ఇటిక్యాల గ్రామంలో రూ, 21,62 కోట్ల జేబీఐసీ నిధులతో చేపట్టనున్న చెరువు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆత్రం సక్కు భూమి పూజ చేశారు. చెరువు నిర్మాణం పూర్తయితే 1420 ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన…

బాల విద్యామందిర్‌లో జాతీయగీతాలాపన

కాగజ్‌నగర్‌ : పట్టణ సహారా ఇండియా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు జాతీయగీతాలాపన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని బాలవిద్యామందిర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సహార ఇండియా సిబ్బంది పాల్గొన్నారు.