Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

రాష్ట్ర విభజన అడ్డుకోలేం పిల్‌ కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 8(జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొ ట్టివేసింది. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోజాలమని తే ల్చి చెప్పింది. విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ…

సీఎం పక్కా తెలంగాణ వ్యతిరేకి

నక్సల్స్‌ సమస్య పెరుగుతుందని చెప్పమన్నాడు కిరణ్‌ తమ్ముడివి భూ దందాలు నల్లారి బండారం బయటపెట్టిన మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై మాజీ డీజీపీ వి.దినేశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రికి…

ఆంటోని అధ్యక్షతన తెలంగాణపై మంత్రుల బృందం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిం ది. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుపై ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు తెలంగాణపై కేంద్రం ఏర్పాలు…

కిరణ్‌ను సాగనంపండి

రాష్ట్రపతి పాలన విధించండి తెలంగాణకు కరెంట్‌ కష్టాలు పెడితే సహించం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ కరీంనగర్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఇంటికి సాగనంపి రాష్ట్రపతి పాలన విధించాలని తెలంగాణ…

బాబు ఎందుకీ దొంగ దీక్ష

విభజనకా.. సమైక్యానికా.. చంద్రబాబు కొంగజపంపై హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌ అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవంగా మండిపడ్డారు. ఢిల్లీలో చేపట్టబోయే దొంగ దీక్ష విభజన కోసమో లేక సమైక్యం…

శాంతి భద్రంగా ఉంటేనే దేశాభివృద్ధి

పాక్‌ సరిహద్దు చొరబాట్లపై మండిపడ్డ ప్రణబ్‌ రాష్ట్రపతికి విదేశీ గౌరవ డాక్టరేట్‌ ఇస్తాంబుల్‌ :శాంతి భద్రంగా ఉంటేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. బెల్గాంలోని ఇస్తాంబుల్‌ యూనివర్సిటీ ఆయనకు రాజనీతి శాస్త్రంలో గౌరవ…

జంతు జీవజాలమే ప్రగతికి మూలాధారం

నెహ్రూ జూపార్క్‌ స్వర్ణోత్సవ సభలో సీఎం హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : వన్య ప్రాణులను రక్షించుకోవడం అందరి బాధ్యత.. అలాగే చెట్లు మానవ మనుగడకు జీవనాధారం.. సంరక్షించుకోవడం ప్రతిఒ క్కరి బాధ్యత అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమా ర్‌రెడ్డి…

సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో సమైక్య లొల్లి

వ్యక్తిగత ఆస్తులే లక్ష్యంగా విధ్వంసాలు ఉన్మాదుల్లా రెచ్చిపోతున్న ఏపీఎన్జీవోలు ఉదాసీనంగా పోలీసులు హైదరాబాద్‌, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) ః రాష్ట్రవిభజన తర్వాత సీమాంధ్రలో కొనసాగుతున్న ఉద్యమంకాస్తా అసాంఘీ క శక్తుల చేతుల్లోకి వెళ్లిపోయిం ది. క్యాబి నెట్‌లో తెలంగాణ…

రాష్ట్రపతి రాగానే అసెంబ్లీకి టీనోట్‌

యూటీ ముచ్చటే లేదు హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రతపై భరోసా బొత్స ఆస్తుల ధ్వంసంపై దిగ్విజయ్‌ గుస్సా ఢిల్లీ, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన ముగించుకుని రాగానే అసెంబ్లీకి తెలంగాణ నోట్‌ అందిస్తామని ఏఐసీసీ…

చర్చించుకుందాం రండి

సీమాంధ్రులకు జైపాల్‌ స్నేహ హస్తం అనేక సమస్యల పరిష్కారమే తెలంగాణ కేంద్రమంత్రి జైపాల్‌ రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 5 (జనంసాక్షి) : సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం అక్కడి ప్రజల్లో ఉన్న భయాందోళనలకు అద్దం పడుతోందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.…