Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

జి.కొండూర్‌లో జనంపై ఇన్‌స్పెక్టర్‌ కాల్పులు

ఐదుగురికి గాయాలు కొనసాగుతున్న ఉద్రిక్తత జి.కొండూరు, జూలై 7 (జనంసాక్షి) : ప్రజలపై ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ తుపాకీ ఎక్కుపెట్టాడు. ఠాణాపైకే దాడికి వస్తారా అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ ప్రజలపై కాల్పులు జరిపాడు. సర్వీస్‌ రివాల్వర్‌తో ఎలాంటి అనుమతులు…

రోడ్‌ మ్యాప్‌పై టీ కాంగ్రెస్‌ కసరత్తు

హైదరాబాద్‌ మాదే నీటిపై నిపుణులే తేలుస్తారు దామోదర నివాసంలో సమావేశం హైదరాబాద్‌, జూలై 7 (జనంసాక్షి) : తెలంగాణపై రోడ్‌మ్యాప్‌ కోసం టీ కాంగ్రెస్‌ నేతలు కసరత్తు ప్రారంభించారు. ఆదివారం మినిష్టర్‌ క్వార్టర్స్‌లోని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ నివాసంలో…

పార్లమెంట్‌లో బిల్లు పెట్టే వరకూ పోరాటం

కాంగ్రెస్‌ను నమ్మలేం : కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టే వరకూ పోరాడుతామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ పార్టీని…

మేం పాల్గొనకుండా మీ సభ సమైక్యాంధ్ర ఎట్లైతది

మీది సీమాంధ్ర సభే : పొన్నం హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణ వాళ్లు పాల్గొనకుండా నిర్వహించేది సమైక్యాంధ్ర సభ ఎలా అవుతుందని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంత నాయకులు పెట్టుకున్నది ముమ్మాటికీ…

పది జిల్లాల తెలంగాణ కావాలి : గద్దర్‌

దీక్ష విరమించిన బైరెడ్డి త్వరలో కొత్త పార్టీ హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : పది జిల్లాల తెలంగాణ రాష్ట్రమే కావాలని ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాల నుంచి బయట పడేసేందుకు మార్గాలు…

తెలంగాణపై అధిష్టాన నిర్ణయాన్ని కాదనను : జేడీ శీలం

విజయవాడ, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, ఎలాంటి నిర్ణయం కాదనబోనని కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు.  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై విపులంగా అభిప్రాయం చెప్పే పరిస్థితిలో తాను లేనని,…

ఒక్కసారి కూడా అనుకూలమని చెప్పలేదే

నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు ఎన్నోసార్లు చెప్పా : బాబు హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ఒక్కసారి కూడా చెప్పని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వ్యతిరేకం కాదని మాత్రం చెప్పాడు. ఈ…

ఢిల్లీలో తెలంగాణ చకచక

సోనియా, రాహుల్‌తో దిగ్విజయ్‌ భేటీ తెలంగాణకు అనుకూలంగా నివేదిక న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి) : తెలంగాణపై ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ శనివారం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ,…

గంటి ప్రసాదానికి అంతిమ వీడ్కోలు

విప్లపవీరుడికి ఘన నివాళి ప్రసాదంది ప్రభుత్వ హత్యే ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టండి మావోయిస్టు నేత గుడ్సా ఉసెండీ పిలుపు హైదరాబాద్‌/నెల్లూరు, జూలై 5 (జనంసాక్షి) : అమరవీరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర నాయకుడు, మావోయిస్టు పార్టీ మాజీ నాయకుడు…

ఉచిత హామీలు అవినీతి కాదు

తాయిళాలపై మార్గదర్శకాలు రూపొందించండి ఈసీకి సుప్రీం హుకుం న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓటర్లపై కురిపించే ఉచిత హామీలు అవినీతి కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. పార్టీల తాయిళాల ప్రక్రియపై మార్గదర్శకాలు…