Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

పాలేరు టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా తుమ్మల

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 20(జనంసాక్షి):ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఉప ఎన్నిక తెరాస అభ్యర్థిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దింపేందుకు తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సునాయాసంగా గెలిచే అవకాశం దృష్ట్యా పోటీచేయాలని తెరాస నిర్ణయించింది. మంత్రి తుమ్మల…

బాలికా విద్యతోనే సమాజికాభివృద్ది

ప్రధాని  నరేంద్ర మోదీ శ్రీనగర్‌,ఏప్రిల్‌19(జనంసాక్షి): కూతుళ్లను చదువు వైపు మళ్లిస్తున్న తల్లులందరికీ వందనాలు సమర్పిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బాలికా విద్యాకు ప్రాధాన్యం ఇస్తున్న వారంతా అభినందనీయులన్నారు. బాలికా చదువుతోనే సమాజాంలో మార్పులు వస్తాయని అన్నారు. 24…

ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో..

– గవర్నర్‌ నరసింహన్‌ ఇలాగే కొనసాగితే అద్భుత ఫలితాలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తున్నారని, అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. ఇలాగే కొనసాగితే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఢిల్లీలో కేంద్ర…

హిందీ సేవి సమ్మాన్‌ అవార్డుల ప్రదానం

న్యూదిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో హిందీ సేవి సమ్మాన్‌ యోజన అవార్డుల ప్రదాన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.జార్జ్‌ గ్రేసన్‌, గంగశరణ్‌ పురస్కార్‌, మోటూరి సత్యనారాయణ అవార్డుతో పాటు హిందీసేవి…

12 శాతం ముస్లిం రిజర్వేషన్‌పై స్పష్టత ఇవ్వాలి

– టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):మైనార్టీ ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా సీఎం కేసీఆర్‌ మైనార్టీలను మోసం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌…

సర్కారువెనకడుగు

– పీఎఫ్‌ కొత్త నిబంధనలు రద్దు – కేంద్రమంత్రి దత్తాత్రేయ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(జనంసాక్షి):ప్రావిడెంట్‌ ఫండ్‌ కొత్త నిబంధనలపై కేంద్రం వెనక్కు తగ్గింది. భవిష్యనిధి(పీఎఫ్‌) ఉపసంహరణపై ప్రతిపాదించిన కొత్త నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి…

టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీ ఏర్పాట్లు

– నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ప్లీనరికి గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచి 5 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని ¬ంమంత్రి నాయిని తెలిపారు. సభకు భారీగా జనసవిూకరణ చేస్తున్నామన్నారు. తాము ఎవరిని బలవంతంగా పార్టీలో చేర్చుకోలేదని అభివృద్ధిని…

భాజపా ఎంపీకి జరిమానా!

– సరిబేసి నిబంధనల ఉల్లంఘన న్యూదిల్లీ,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):దిల్లీలో భాజపా ఎంపీ విజయ్‌ గోయెల్‌కు రోడ్డు రవాణా శాఖ అధికారులు జరిమానా విధించారు. నగరంలో కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ సరి-బేసి వాహన విధానం అమలును ఏప్రిల్‌…

మమత నమ్మించి నట్టేటముంచేసింది!

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ కోల్‌కతా,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం నిప్పులు చెరిగారు. ఆమె పశ్చిమబెంగాల్‌ ప్రజలను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. ‘ఐదేళ్ల క్రితం 70…

మసూద్‌పై నిషేధం విధించండి

– చైనాతో సుష్మా చర్చలు మాస్కో,ఏప్రిల్‌ 18(జనంసాక్షి): జైషే చీఫ్‌ మసూద్‌పై నిషేధం విధించాలన్న అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్న విషయంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆ దేశంతో అధికారికంగా చర్చించింది. పఠాన్‌కోట్‌ వైమానిక కేంద్రంపై దాడి…