సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు
– రెండు రోజుల తాత్కాలిక బైయిల్ ముంబై,మే 6 (జనంసాక్షి): హిట్ అంా రన్ కేసులో బాలీవుా నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. దాదాపు పదేళ్ల శిక్ష పడవచ్చన్న ఉత్కంఠకు తెరపడింది.…
– రెండు రోజుల తాత్కాలిక బైయిల్ ముంబై,మే 6 (జనంసాక్షి): హిట్ అంా రన్ కేసులో బాలీవుా నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. దాదాపు పదేళ్ల శిక్ష పడవచ్చన్న ఉత్కంఠకు తెరపడింది.…
– చర్చలు విఫలం – నేటి నుంచి ఆర్టీసీ సమ్మె హైదరాబాద్ మే5(జనంసాక్షి): ఆర్టీసీ కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలపై యాజమాన్యం నుంచి హావిూ లభించకపోవడంతో చర్చలనుంచి ఈయూ, టీఎంయూ…
– ‘సై’ అన్న కాంగ్రెస్ న్యూఢిల్లీ,మే5(జనంసాక్షి): వస్తుసేవల పన్నుకు సంబంధించిన బల్లు పార్లమెంటుకు చేరింది. దీనిని జైట్లీ ప్రవేశ పెట్టారు. దయచేసి బిల్లుకు సహకరించండని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కాంగ్రెస్ కు అభ్యర్థన చేశారు. కీలకమైన గ్సూా అంా…
– విపక్షాలు హుందాగా వ్యవహరించాలి: హరీశ్ నిజామాబాద్ /సంగారెడ్డి,మే5(జనంసాక్షి): టీఆంఎస్ శిక్షణా తరగతులను ప్రతిపక్షాలు విమర్శించడం తగదని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. నిజాంసాగం ప్రాజెక్టును పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి…
– షెడ్యూల్ ఖరారు హైదరాబా’,మే5(జనంసాక్షి): కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 10న ఆదిలాబా’ జిల్లా నిర్మల్‌కు రాహుల్ చేరుకోనున్నారు. ఓ గిరిజన తండాలో బస చేయనున్నారు. ఈ నెల 11న రైతు ఆత్మ…
-వివరాలన్నీ బయటపెట్టండి: సీఐసీ న్యూఢిల్లీ, మే 5: ఆరు దశాబ్దాల క్రితం నిజాం నవాబు లండన్ బ్యాంకులో దాచిన సొమ్మును పాకిస్థాన్‌కు తరలించిన వ్యవహారానికి సంబంధించి తమవద్ద ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 2008లో ఇదే…
– ఘనంగా శాంతిదూతకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్ నల్లగొండ,మే 4 (జనంసాక్షి): నాగార్జునసాగర్‌ను ప్రపంచస్థాయి బౌద్ధక్షేత్రంగా తీర్చి దిద్దుతామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రపంచంలోని బౌద్ధులంతా నాగార్జునసాగర్‌కు వెళ్లి రావాలనుకునే రీతిలో శ్రీపర్వతారామంను అభివృద్ధి చేస్తామన్నారు.నాగార్జునసాగర్‌లోని…
– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,మే 4 (జనంసాక్షి): స్వేచ్ఛ, స్వాతంత్యం కావాలంటే బుద్ధుని మార్గమే శరణ్యమని, శాంతి స్వరూపుడైన బుద్ధభగవానుడిని అనుసరించడం ద్వారా, ఆయన చూపిన బాటల్లో నడవడం ద్వారా యుద్ధాల నుంచి విముక్తి కలుగుతుందని ప్రధాని…
ఖాట్మండ్,మే 4 (జనంసాక్షి): నేపాల్‌లో వచ్చిన తీవ్ర భూకంపం కారణంగా అక్కడ 41మంది భారతీయులు చనిపోయారు. అక్కడ మొత్తం 57 మంది విదేశీయులు చనిపోగా వారిలో భారతీయులే 41మంది ఉండటం గమనార్హం. ఈ మేరకు నేపాల్ పోలీసులు ప్రకటన…
– కేజ్రీవాల్ న్యూఢిల్లీ,మే 4 (జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ విూడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఖతం చేసేందుకు విూడియా సుపారీ తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. విూడియా సంస్థలపై బహిరంగ విచారణ జరపాలని…