Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

చంద్రబాబుపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి

– నారాయణ హైదరాబాద్‌,మే 4 (జనంసాక్షి): చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కూలీల ఎన్‌కౌంటర్‌ ఘటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 302 కేసు నమోదు చేయాలని  సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు.  రాష్ట్ర…

కొలువుల జాతర

– తెలంగాణ సర్కారు తొలి ఉద్యోగ ప్రకటన హైదరాబాద్‌,మే 2 (జనంసాక్షి): తెలంగాణలో ఉద్యోగ జాతరకు టిఆర్‌ఎస్‌ సర్కార్‌ తెరలేపింది. తొలిసారిగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిసన్‌ ద్వారా ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయించింది.  పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల్లో…

మెట్రో ఉద్యోగాలు స్థానికులకే

– కేంద్రమంత్రి దత్తాత్రేయ హైదరాబాద్‌,మే 2 (జనంసాక్షి): మెట్రో రైలు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. మెట్రోరైలును త్వరగా పూర్తి చేసి నగరవాసులకు అందించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. 2001లో మెట్రోప్రాజెక్ట్‌ కోసం…

దావూద్‌ లొంగిపోతానన్నాడు

– సీబీఐ మాజీ డైరెక్టర్‌ నీరజ్‌ కుమార్‌ – అలాంటి సమాచారం లేదు : విజయరామారావు హైదరాబాద్‌,మే 2 (జనంసాక్షి): అండర్‌ వరల్డ్‌  డాన్‌ దావూద్‌ ఇబ్రహీంకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ మాజీ పోలీస్‌ కమిషనర్‌…

నేపాల్‌లో మరోమారు భూకంపం

ఖాట్మండ్‌, మే 2 (జనంసాక్షి): వరుస భూకంపాలు నేపాల్‌ ను కుదిపేస్తున్నాయి. గత శనివారం మొదలైన భూకంపం వారం రోజుల తరవాత కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా శనివారం ఉదయం మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత…

సుపరిపాలనతో అభివృద్ధి: లింగ్దో

  కేజీ టూ పీజీతో సమానత్వం – వి.హన్మంతరావు నల్లగొండ,మే 2 (జనంసాక్షి): గుడ్‌ గవర్నెన్స్‌తోనే అభివృద్ధి సాధ్యమని కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి లింగ్డో అన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట పడినపుడే గుడ్‌ గవర్నెన్స్‌…

తెలంగాణలో మెండుగా ఉపాధి అవకాశాలు

– జిల్లాకో స్కిల్‌ సెంటర్‌ – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మే1 (జనంసాక్షి): రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను మెరుగు పరచడానికి అన్ని మార్గాలను ఆలోచిస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. చదువుకున్న చదువులకు సరైన ఉపాధి దొరికే విధంగా ప్రణాళికలు చేస్తన్నామని…

శిథిలాల కింద కొనప్రాణాలు

– నేపాల్‌లో కొనసా..గుతున్న సహాయ చర్యలు ఖాట్మండ్‌,మే1(ఆర్‌ఎన్‌ఎ): భూకంప ధాటికి దాదాపు ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఓ మహిళ సజీవంగా బయటపడింది. నేపాల్‌లోని గాంగ్‌బూ గ్రామానికి చెందిన కృష్ణాదేవి ఖడ్కా జనసేవా అతిథి గృహంలో నివసిస్తోంది.…

హైదరాబాద్‌ హైకోర్టు తెలంగాణకే

-తెలంగాణ భూభాగంలో ఏపీ కోర్టులు నిర్మించరాదు – కేంద్రం నిర్ణయం తీసుకోవాలి -అప్పటి వరకు ఉమ్మడిగానే హైదరాబాద్‌,మే1 (జనంసాక్షి): ఉమ్మడి హైకోర్టు విభజన సందర్భంగా ప్రస్తుత హైకోర్టు తెలంగాణకే చెందుతుందని ఉన్నత న్యాయస్థానం విభజనపై హైకోర్టు తీర్పు వెలువరించింది.…

తెలంగాణలో ఐదు స్మార్ట్‌ సిటీలు

హైదరాబాద్‌/న్యూఢిల్లీ మే1 (జనంసాక్షి): ఎన్డీయే ప్రభుత్వం తలపెట్టిన స్మార్ట్‌ సిటీల ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి 4, తెలంగాణ నుంచి 5 నగరాలను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 100 నగరాలను ఎంపిక చేయగా, వాటిలో రెండు తెలుగు…