మంత్రి గిరిరాజ్ సోనియాకు క్షమాపణ
న్యూఢిల్లీ,ఏప్రిల్ 20 (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో దుమారం రేపాయి. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ క్షమాపణలు చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాధిత్యసింధియా డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం సభ…










