Tuesday, 17 November 2026

ముఖ్యాంశాలు

ప్రణబ్‌జీ! గుడువు పొడిగించొద్దు

రాష్ట్రపతికి టీ సభ్యుల వినతి న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి20 (జనంసాక్షి) : ప్రణబ్‌జీ.. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చకు ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగించొద్దంటూ తెలంగాణ ప్రాంత నేలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రాంత మంత్రులు,…

ఢిల్లీ కమిషనర్‌నే సీఎం చేయండి

ఎన్నికలెందుకు నిర్వహించారు? నిజాయితీ గల పోలీసులు ధర్నాలో పాల్గొనండి ఢిల్లీ గల్లీలో సీఎం కేజ్రీవాల్‌ ధర్నా న్యూఢిల్లీ, జనవరి 20 (జనంసాక్షి) : ఢిల్లీ కమిషనర్‌నే ముఖ్యమంత్రిని చేసుకోండి ఎన్నికలెందుకు నిర్వహించారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ కేంద్ర…

నారాయణకు మాతృవియోగం

పలువురి పరామర్శ హైదరాబాద్‌, జనవరి 19 (జనంసాక్షి) : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తల్లి ఆదిలక్ష్మి(83) ఆదివారం ఉదయం మృతి చెందారు. సమాచారం అందుకున్న పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌,…

అంత ఈజీ కాదు (కిక్కర్‌) 2014 ఎన్నికల్లో గెలుపుపై అతివిశ్వాసం వద్దు

బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ న్యూఢిల్లీ, జనవరి 19 (జనంసాక్షి) : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై అతి విశ్వాసం తగదని బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. 2004 ఎన్నికల్లోనూ ఇలాగే అతి విశ్వాసానికిపోయి…

మైనార్టీ యువకుల అక్రమ సంకెళ్లు తొలగించండి సీఎంలకు మరో లేఖ రాస్తా

కేంద్ర హోం శాఖ మంత్రి షిండే పునరుద్ఘాటన కటక్‌, జనవరి 19 (జనంసాక్షి) : అక్రమంగా జైళ్లలో మగ్గుతోన్న మైనార్టీ యువకుల సంకెళ్లు తొలగించాలని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నారు. ఈమేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖరాస్తానని…

భత్కల్‌ను విడిపించేందుకు కేజ్రీవాల్‌ కిడ్నాప్‌కు కుట్ర

ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక భద్రత నాకక్కర్లేదు.. ప్రజలివ్వకండి : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 19 (జనంసాక్షి) : ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ను విడిపించేందుకు ఆ సంస్థ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కిడ్నాప్‌నకు యత్నిస్తోస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు…

ఖేల్‌ ఖతం ఇంకేమాడుతావు కిరణ్‌

సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌ నా శాఖ తెలంగాణోళ్లకు ఎందుకియ్యలేకపోయావ్‌ నీ మంత్రివర్గంలో నేను కొనసాగను : శ్రీధర్‌బాబు వరంగల్‌, జనవరి 19 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి ఖేల్‌ ఖతమని మంత్రి పదవికి రాజీనామా చేసిన డి. శ్రీధర్‌బాబు అన్నారు.…

బెంగళూర్‌లో జయశంకర్‌ రిసోర్స్‌ సెంటర్‌

తెలంగాణ నెటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో ప్రారంభం సిటీబ్యూరో, జనవరి 18 (జనంసాక్షి) : తెలంగాణ పునర్నిర్మాణం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగించిన పోరాటంపై విస్తృత స్థాయిలో సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు తెలంగాణ నెటిజన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో శనివారం…

మళ్లీ మైండ్‌సెట్‌ మార్చుకున్న జేపీ పది జిల్లాల తెలంగాణ ఏర్పడాల్సిందే

బలవంతంగా కలిసుండటం కుదరదు : జేపీ హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి) : జయప్రకాశ్‌ నారాయణ మళ్లీ మైండ్‌సెట్‌ మార్చుకున్నారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పడాల్సిందేనని పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చలో భాగంగా శనివారం అసెంబ్లీలో పేర్కొన్నారు.…

మరో నెల రోజులు గడువివ్వండి

హోం శాఖకు సీఎస్‌ లేఖ హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణపై శాసనసభ, శాసన మండలి అభిప్రాయాలు చెప్పేందుకు మరో నెల రోజుల గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈమేరకు శనివారం ప్రభుత్వ…