అగ్రరాజ్యం గజ..గజ
మైనస్ 26.07 డిగ్రీల ఉష్ణోగ్రత గడ్డకట్టుకుపోయిన ఇంధనం ఆగిపోయిన విమాన సేవలు వాషింగ్టన్, జనవరి 7 (జనంసాక్షి) : అగ్రరాజ్యం అమెరికా గజ.. గజా వణికిపోతోంది. మైనస్ 26.07 డిగ్రీల ఉష్ణోగ్రతతో అక్కడి ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రజాజీవనం…
మైనస్ 26.07 డిగ్రీల ఉష్ణోగ్రత గడ్డకట్టుకుపోయిన ఇంధనం ఆగిపోయిన విమాన సేవలు వాషింగ్టన్, జనవరి 7 (జనంసాక్షి) : అగ్రరాజ్యం అమెరికా గజ.. గజా వణికిపోతోంది. మైనస్ 26.07 డిగ్రీల ఉష్ణోగ్రతతో అక్కడి ప్రజలు అల్లాడి పోతున్నారు. ప్రజాజీవనం…
న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : ఆమ్ ఆద్మీ పార్టీ నేత ప్రశాంత్ భూషణ్ కాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సోమవారం న్యూఢిల్లీలో ఆయన…
న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న జస్టిస్ గంగూ లీ సోమవారం పశ్చిమబెంగాల్ మాన వ హక్కుల కమిషన్ (డబ్ల్యూహెచ్‌ఆర్‌సీ) చైర్మన్ పదవికి రాజీనామా చేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.…
న్యూఢిల్లీ, జనవరి 6 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దాఖలైన ఒక పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపు చ్చింది. పిటిషన్ దాఖలు వేయడాన్ని తొందరపాటుతనంగా పేర్కొంది. అది ఇప్పటికీ…
తిరుమల, జనవరి 6 (జనంసాక్షి) : శాస్త్రసాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోందని గొప్పలు చెప్పుకునే వారు సంప్రదాయాల ఊబిలో ఎంతగా కూరుకుపోయారో ఇస్రో చైర్మన్‌ను చూస్తే తేలిపోతుంది. ఖండాంతరాలు దాటి రోదసీలోకి క్షిపణులు పంపే ఆయన సాధారణ గ్రామీణుడి…
వాయిదా తీర్మానాలు తిరస్కరణ చర్చ ప్రారంభమైంది శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క నిర్ణయాన్ని గౌరవిస్తా శుక్రవారంలోపు లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు తెలపండి స్పీకర్ మనోహర్ రూలింగ్ హైదరాబాద్, జనవరి 6 (జనంసాక్షి) : అసెంబ్లీలో నేటి నుంచి తెలంగాణ బిల్లుపై…
పాతికేళ్ల కల సాకారం శ్రీహరికోట, జనవరి 5 (జనంసాక్షి) : సమాచార ఉపగ్రహం జీశాట్-14ను జీఎస్‌ఎల్వీ-డీ5 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం 4:18 గంటలకు నెల్లూరు జాల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం(ఇస్రో) నుంచి…
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, కోదండరామ్ హైదరాబాద్, జనవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ సాధనలో న్యాయవాదుల పాత్ర అమోఘమని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. నగరంలోని ఏవీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ న్యాయవాదుల…
హైదరాబాద్, జనవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో అవమానాలు భరించానని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ అధికారులు, ఉద్యోగుల సంఘం డైవి ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని…
పునర్నిర్మాణంలో టీయూడబ్ల్యూజే కీలకం కావాలి పోరాడేవానిదే నిజమైన సంఘం టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ హైదరాబాద్, జనవరి 5 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర భక్తులే మన జర్నలిస్టులని టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ…