మేనిఫెస్టో తూ.చ. అమలు చేస్తా
పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులెంతో చంద్రబాబు గంతే మొదటి కేబినెట్లోనే కీలక నిర్ణయాలు తీసుకుంటా : కేసీఆర్ హైదరాబాద్, మే 16 (జనంసాక్షి) : ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంతో పాటు, మే నిఫెస్టో హామీలను అమలు చేస్తామని తెరాస అది…
పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులెంతో చంద్రబాబు గంతే మొదటి కేబినెట్లోనే కీలక నిర్ణయాలు తీసుకుంటా : కేసీఆర్ హైదరాబాద్, మే 16 (జనంసాక్షి) : ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంతో పాటు, మే నిఫెస్టో హామీలను అమలు చేస్తామని తెరాస అది…
మెజిస్టీరియల్ విచారణకు ఆదేశం మృతుల కుటుంబాలకు ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియా గాయపడిన వారికి ఉచిత వైద్యంతో పాటు రూ.50 వేల సాయం ఈ కాల్పులు జరుపుతున్న వ్యక్తి ఎవరు? పోలీసులతో తల్వార్లతో వీరెందుకున్నారు? అల్లర్లపై అనుమాన కోణాలు హైదరాబాద్,…
]పోలీసు కాల్పులు.. ఇరువురి మృతి పరిస్థితి అదుపులో ఉంది : డీజీపీ హైదరాబాద్, మే 14 (జనంసాక్షి) : రాజధానిలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో చెలరేగిన అల్లర్లు పోలీసుల కాల్పులకు దారి తీశాయి.…
ఉత్తర తెలంగాణలో కారు దక్షిణ తెలంగాణలో హస్తం హవా టీడీపీకి చావు దెబ్బ.. ఖమ్మంలో ఉనికి ఎంపీటీసీల్లో కాంగ్రెస్ ఆధిక్యం జెడ్పీటీసీల్లో తెరాస గాలి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జెడ్పీ పీఠాలు తెరాస కైవసం హైదరాబాద్, మే 13…
22 మున్సిపాల్టీలు, 2 కార్పొరేషన్‌లో గెలుపు మెజార్టీ డివిజన్లు, వార్డులు కాంగ్రెస్ ఖాతలోకి 8 మున్సిపాల్టీలు, 1 కార్పొరేషన్‌లో టీఆర్‌ఎస్ పాగా భైంసాలో ఎంఐఎం, నిర్మల్‌లో బీఎస్పీ విజయం హైదరాబాద్, మే 12 (జనంసాక్షి): మున్సిపల్స్‌లో హస్తం హవా…
తెేలనున్న 10 కార్పొరేషన్లు, 146 మున్సిపల్ అభ్యర్థుల భవితవ్యం గట్టి భద్రతా ఏర్పాట్లు చేశాం : రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్, మే 11 (జనంసాక్షి) : రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 30న జరిగిన పది నగర పాలక, 146 పురపాలక…
గవర్నర్ నరసింహన్ హుకుం ‘అకాల’ నష్టంపై గవర్నర్ సమీక్ష రెండు రాష్ట్రాల ఓటాన్ ఎకౌంట్ ఆమోదం హైదరాబాద్, మే 10 (జనంసాక్షి) :వర్షాల వల్ల వాటిల్లిన పంట నష్టంపై అధి కారులు వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని గవర్నర్…
తెలంగాణలో మేము, ఆంధ్రలో జగన్ ప్రధానిగా రాహుల్‌కు మా మద్దతు తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌పై కృతజ్ఞత ఉంది టీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ హైదరాబాద్, మే 9 (జనంసాక్షి) : కేంద్రంలో యూపీఏకే మద్దతిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు…
టీఆర్‌ఎస్ విన్నపాన్ని తోసిపుచ్చిన కేంద్రం న్యూఢిల్లీ, మే 8 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చే అపాయింటెడ్ డేను ముందుకు జర పడం సాధ్యం కాదని, ముందుగా నిర్ణయించినట్లుగానే జూన్ రెండునే అపా యిం డెట్…
దాదాపు 80 శాతం ఓటింగ్ : భన్వర్‌లాల్ అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు, ఉద్రిక్తత హైదరాబాద్, మే 7 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో చెదురుముదురు ఘటనల మధ్య పోలింగ్ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ భవితవ్యాన్ని నిర్ణయించే ఎన్నికలు ము గిశాయి. కాబోయే…