Cover Story

మేడ్‌ ఇన్‌ తెలంగాణ నా స్వప్నం

తెలంగాణ బిల్లు డ్రాఫ్ట్‌ చేశాం.. ఆమోదింపజేసుకున్నాం బిల్లులో తెరాస పాత్ర లేదు విలీనం చేస్తామని వాగ్దానం చేశారు.. వెన్నుపోటు పొడిచారు దళిత ముఖ్యమంత్రి ఏమైంది? ప్రాణహిత-చేవెళ్ల, పాలమూరు …

ఆంధ్రా బాబు తెలంగాణకు పట్టిన శని

ఆదిలాబాద్‌ను కాశ్మీర్‌ చేస్తా సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు పునరుద్దరిస్తా : కేసీఆర్‌ ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : ఆంధ్రా బాబు తెలంగాణకు పట్టిన శని అంటూ …

నన్ను ప్రలోభ పెట్టాలని చూశారు

వైఎస్‌, కేవీపీని దూతగా పంపాడు నేను డబ్బుకు, పదవులకు లొంగను.. నా ద్యాస, శ్వాస తెలంగాణే : కేసీఆర్‌ చేవెళ్ల, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) :తెలంగాణ సాధనే …

మాట ఇచ్చాం.. తెలంగాణ సాకారం చేశాం

తెలంగాణ డిమాండ్‌ నా వద్దకు వచ్చినపుడు టీఆర్‌ఎస్‌ పుట్టలేదు బిల్లు తయారు చేశాం.. పార్లమెంట్‌లో ఆమోదించాంశ్రీఇందులో టీఆర్‌ఎస్‌ పాత్రలేదు భాజపా, టీడీపీ, వైకాపా అడుగడుగునా అడ్డుకున్నాయి భారీ …

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుండా ఇద్దరు ‘నాయుడ్ల’ కుట్ర

నల్గొండను సస్యశ్యామలం చేస్తా మూడేళ్లలో 24 గంటల కరెంట్‌ : కేసీఆర్‌ నల్గొండ, ఏప్రిల్‌ 14 (జనంసాక్షి) : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడకుండా టీడీపీ అధ్య …

ఎన్నికల అనంతరం ఎన్‌డీఏతో కలువం

జలయజ్ఞంలో వైఎస్‌, పొన్నాల తిన్నది కక్కిస్తాం కాంగ్రెస్‌తో విలీనం ప్రజలే వద్దన్నారు ఎన్నికల శంఖారావం పూరించిన కేసీఆర్‌ కరీంనగర్‌సిటీ, ఏప్రిల్‌ 13 (జనంసాక్షి) :సార్వత్రిక ఎన్నికల తర్వాత …

అమేథిలో రాహుల్‌ నామినేషన్‌

2004, 09లో ఒపీనియన్‌ పోల్స్‌ మాకు వ్యతిరేకమే.. అయినా మేమే గెలిచాం కేంద్రంలో కాంగ్రెస్‌దే అధికారం : రాహుల్‌ అమేథి, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) :ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ …

పోటెత్తిన పరిషత్‌ పోలింగ్‌

80 శాతానికి పైగా ఓటింగ్‌ ఏడు చోట్ల రీపోలింగ్‌ అంతా ప్రశాంతం : రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) : జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ …

11 రాష్ట్రాల్లో సార్వత్రిక పోలింగ్‌ ప్రశాంతం

ఓటేసిన ఉప రాష్ట్రపతి, సోనియా, కేజ్రీవాల్‌ తదితరులు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : 11 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ నియోజకవర్గాలకు మూడో …

తెలంగాణలో ముగిసిన నామినేషన్ల ఘట్టం

మెదక్‌ బరిలో కేసీఆర్‌ శ్రీమహబూబ్‌నగర్‌లో జైపాల్‌ శ్రీజనగామలో పొన్నాల అన్నిచోట్ల బహుముఖ పోటీ  శ్రీపలు చోట్ల అన్ని పార్టీలకు తప్పని రెబల్స్‌ బెడద శ్రీనేడు పరిశీలన, 12న …