Sunday, 29 November 2026

Featured News

ఛత్తీస్‌గఢ్‌లో పంజా విసిరిన మావోయిస్టులు

13 మంది మృతి రాయ్‌పూర్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పంజా విసిరారు. వేర్వేరు ప్రాంతాల్లో వారు రెచ్చిపోయారు. ఈ దాడుల్లో మొత్తం 13 మంది జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారు. విశ్వసనీయంగా అందిన సమాచారం…

బర్త్‌డే పార్టీ పేరుతో పంపకానికి తాయిలాలు

దాడి చేసి పట్టుకున్న అధికారులు తప్పించుకున్న ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) : భార్య బర్త్‌డే పార్టీ పేరుతో మెదక్‌ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నా నికి ఒడిగట్టాడు. నగరంలోని…

కీలకంగా మారిన టీ జాక్‌ మద్దతు

టీడీపీ బీజేపీకి నో సంప్రదిస్తున్న కాంగ్రెస్‌, అతి విశ్వాసంలో టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) : ఈ నెల 30న తెలంగాణలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ పడుతున్న పార్టీలకు టీ జేఏసీ మద్దతు కీలకం కానుంది.…

కొందరికి టికెట్లియ్యలేకపోయాం

అందుకు బాధ పడుతున్నాం తెలంగాణలో అధికారం టీఆర్‌ఎస్‌దే జైరామ్‌ సర్పంచ్‌గా కూడా గెలవడు : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కె.…

పార్టీ వ్య‌వ‌హారాల‌కు కిష‌న్‌రెడ్డి దూరం

(జ‌నంసాక్షి):ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామేతను బీజేపీ సీనియర్లు నిజం చేశారు..టీడీపీతో పొత్తు విషయంలో పార్టీతో విబేధించిన కిషన్ రెడ్డిని ఆ పార్టీ సీనియర్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచుతున్నారు.  ప్రచార రధాలపై కిషన్…

ఈ ఎన్నికలు మతతత్వానికి, లౌకికవాదానికి

మధ్య పోటీ : సోనియా భువనేశ్వర్‌, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) :ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు మతతత్వానికి, లౌకికవాదానికి మధ్య పోటీ అని కాంగ్రెస్‌ పార్టీ అధ్య క్షురాలు సోనియాగాంధీ అన్నారు. శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన ఎన్నిక ల…

కరెంటు కష్టాలు తీరుస్తాం

తెలంగాణకు భారీ జాతీయ విద్యుత్‌ ప్రాజెక్టు : జైరామ్‌ రమేశ్‌ నల్గొండ, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) :తెలంగాణ ప్రాంతంపై కేంద్ర మంత్రి జైరా మ్‌ రమేశ్‌ వరాల జల్లు కురిపించారు. తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుదుత్ప త్తి…

తిరుగుబాట్లు తిరిగి రావాలి : పొన్నాల

కాంగ్రెస్‌, సీపీఐ సంకీర్ణంతో సర్కారు ఏర్పాటు : నారాయణ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) : పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా తిరు గుబాటు నామినేషన్లు వేసిన వారం తా తమ నామినేషన్లను ఉపసంహ రించుకొని పార్టీలోకి తిరిగి రావా…

నేను రాజీనామా చేయకుంటే బాగుండు : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) :ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి తాను రా జీనామా చేయడం తప్పేనని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అర వింద్‌ కేజ్రీవాల్‌ అంగీకరించారు. అవును… తప్పు చేశాను. రాజీనామా చే యడం తప్పే…

వార్తల్లోకెక్కిన యశోదా బెన్‌

మోడీకి వ్యతిరేకంగా మాట్లాడని బెన్‌ జాతీయ మీడియా మోడీ సతీమణి ఇంటి ముందు పడిగాపులు గాంధీనగర్‌, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) :యశోదా బెన్‌, నిన్నటి వరకు ఈమె ఎవరో ఎవరికీ తెలియదు. ఓ సాధారణ టీచర్‌, కుగ్రామంలో జీవనం..…