Sunday, 29 November 2026

Featured News

భార్య విషయం ఎందుకు దాచావ్‌?

ఇన్నాళ్లు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చావ్‌ : రాహుల్‌ దోడా, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) : ఇన్నాళ్లు భార్య విషయాన్ని ఎందుకు దాచిపెట్టావని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్‌ సీఎం నరేం ద్ర మోడీని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు…

సుప్రీంకోర్టు సీజేగా ఆర్‌ఎం లోధా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 11 (జనంసాక్షి) : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆర్‌.ఎం. లోధా నియమితులయ్యారు. ఆయన ఈనెల 27న బాధ్య తలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సదాశివం ఈనెల 26న పదవీ విరమణ చేస్తారు.…

మోడీకి లగ్గమైంది

ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గిన నరేంద్రుడు ప్రమాణపత్రంలో భార్య యశోదగా వెల్లడి 40 ఏళ్ల తర్వాత నిజాలు బయటపెట్టిన గుజరాత్‌ సీఎం వడోదర, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : తనకు పెళ్లైందని, తాను వివాహితుడినని భారతీయ జనతా పార్టీ ప్రధాన…

జల్‌.. జమీన్‌.. జంగలే తెలంగాణ పునాది

రెబల్స్‌ తప్పుకుంటారు సీపీఐకి న్యాయం జరుగుతుంది : జైరామ్‌ రమేశ్‌ ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ, ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ పేరుతో ఆదివాసీలపై యూపీఏ సర్కారు ప్రకటించిన యుద్ధానికి సూత్ర ధారుల్లో…

అక్రమ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నారు

వెనక్కు పంపాల్సిందే : దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణలో అక్రమంగా ఉద్యో గా లు పొందిన సీమాంధ్రులం దరినీ క్రమబద్ధీకరించేందుకు కు ట్ర పన్నుతున్నారని టీఎన్‌జీవోస్‌ కేంద్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ ఆందోళన వ్యక్తం చేశారు.…

రేపిస్టులకు ఉరిశిక్ష తగదు

తేనెతుట్టె కదిపిన ములాయం మొరాదాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : అత్యాచార కేసుల్లో దోషులకు ఉరిశిక్ష విధించడం సరికాదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములా యం సింగ్‌ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నిర్వహిం…

తెలంగాణ మాదే

16న కరీంనగర్‌లో సోనియా సభ అమ్మ రాకతో సీన్‌ మారుతుంది శంకరమ్మను ఓడించేందుకే హుజూర్‌నగర్‌ మైనార్టీ రిజర్వేషన్లు కేసీఆర్‌ ఇవ్వడు ఆయనదంతా బూటకం : పొన్నాల హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణలో తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని…

మీరా మహిళలకు రక్షణ కల్పించేది?

కర్ణాటకలో మహిళలపై దాడులు గుజరాత్‌లో అతివలపై నిఘా భాజపాపై రాహుల్‌ ఫైర్‌ జైపూర్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) :కర్ణాటకలో మహిళలపై దాడు లకు పాల్పడుతున్న వాళ్లు, గుజరాత్‌లో అతివలపై నిఘా పెడుతున్న వాళ్లు మహిళలకు రక్షణ కల్పిస్తామంటే ఎలా…

మలి విడత పరిషత్‌ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు

త్వరలోనే కౌంటింగ్‌ నిర్భయంగా ఓటేయండి : ఈసీ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ మలి, తుది విడత ఎన్నికలకు పటిష్ట ఏర్పా ట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ తెలిపింది. తొలిదశ…

నాభార్య పేరు జశోదాబెన్..ఆస్తుల వివరాలు తెలియదు

వడోదర(గుజరాత్), : తాను వివాహితుడినని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడి అధికారికంగా పేర్కొన్నారు. బుధవారం వడోదర పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన మోడి తనకు వివాహమైందని, తన భార్య పేరు జశోదాబెన్…