Sunday, 29 November 2026

Featured News

యూపీఏ హామీలన్ని నెరవేర్చింది

పేదరిక నిర్మూలనకు కట్టుబడింది : రాహుల్‌ రాయ్‌చూర్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) : యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ తెలిపారు. పేదరి క నిర్మూలనే కాంగ్రెస్‌ లక్ష్యమని రాహు ల్‌…

మాదే మూడో అతిపెద్ద పార్టీ

తృణమూల్‌ చీఫ్‌ మమతా బెనర్జీ జమల్‌పూర్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తమ పార్టీ లోక్‌సభలో మూ డో అతిపెద్ద పార్టీగా అవతరి స్తుందని తృణమూల్‌ కాంగ్రె స్‌ పార్టీ…

భాజపా మేనిఫెస్టో విడుదల

రామ మందిర్‌, ఆర్టికల్‌ 370 తదితర వివాదాస్పద అంశాలకు చోటు నల్లధనం రప్పిస్తాం.. బ్లాక్‌ మార్కెట్‌ నిరోధిస్తాం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) : రామమందిర నిర్మాణం, ఆర్టికల్‌ 370 రద్దు తదితర వివాదాస్పద అంశాలతో బీజేపీ ఎన్నికల…

తెలంగాణ కాంగ్రెస్‌ తుది జాబితా విడుదల

ఆరుగురు సిట్టింగులు గల్లంతు వీహెచ్‌, విజయశాంతి అసెంబ్లీకి 111 మంది అభ్యర్థుల జాబితా వెల్లడించిన అధిష్టానం గజ్జెల కాంతం, అద్దంకి దయాకర్‌, దరువు ఎల్లన్నకు మొండిచేయి న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) :తెలంగాణలోని 111 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌…

మే 7 తర్వాతే మునిసిపల్‌ ఫలితాలు

సార్వత్రిక ఎన్నికలపై స్థానిక ఫలితాలు ప్రభావం చూపుతాయి ఈవీఎంలు భద్రపరచలేమని ఈసీ అనడాన్ని తప్పుబట్టిన సుప్రీం న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) :మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన మే 7…

తొలి దశ ప్రాశాంతం

వెల్లివిరిసిన ఓటర్ల చైతన్యం 80 శాతం పోలింగ్‌ మూడు చోట్ల రీపోలింగ్‌ : రమాకాంత్‌ జరగనున్న విషయం విదితమే. పరిషత్‌ తొలివిడత ‘పంచాయతీ’ ఇలా.. హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) : జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ తొలి…

మే 15 కల్లా సర్వం సిద్ధం కావాలి

రెండు రాష్ట్రాల్లో పాలన సాగాలి సచివాలయం సందర్శించిన గవర్నర్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనకు సంబంధించిన అన్ని పంపకాలు మే 15 కల్లా పూర్తి చేయాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసిం హన్‌ అధికారులను ఆదేశించారు.…

మతతత్వ శక్తులను ఓడించండి

సెక్యులర్‌ ఓట్లలో చీలికవద్దు 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని సయ్యద్‌ బుకారీ పిలుపు న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) :దేశంలో విచ్ఛిన్న రాజకీయాలను ప్రేరేపించాలని చూస్తున్న మతతత్వ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ జామా…

ఖమ్మం నుంచి నారాయణ పోటీ

30 ఏళ్ల తరువాత బరిలో సీపీఐ హైదరాబాద్‌/ఖమ్మం, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) : ఖమ్మం పార్లమెంట్‌ స్థానం నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డా క్టర్‌ కె. నారాయణ పోటీ చేస్తున్నారు. ఖమ్మం ఎంపీ స్థా నానికి మూడు…

అవినీతిపై భాజపాది ద్వంద్వ వైఖరి

సిర్స, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) : అవినీతిపై భారతీయ జనతా పార్టీది ద్వంద్వ వైఖరి అని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. ఆదివారం హర్యాణాలోని సిర్సలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన బీజేపీ తీరుపై తీవ్ర…