Sunday, 29 November 2026

Featured News

గుజరాత్‌లో అధానీ, అంబానీలదే అభివృద్ధి

పేదలకు మంచినీళ్లు లేవు : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, మార్చి 30 (జనంసాక్షి) : గుజరాత్‌లో అధానీ గ్రూప్‌, అంబానీలదే అభివృద్ధి అని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. గుజరాత్‌ అభివృద్ధి నమూనాపై బీజేపీ నాయకత్వం…

తెరాస గెలిస్తే దొరల రాజ్యం

జేఏసీ ప్రశ్నలకు జవాబు చెప్పండి అమరవీరుల కుటుంబాలకు పెద్దపీట : పొన్నాల హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపిస్తే దొరల రాజ్యమే వస్తుందని టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య పునరుద్ఘాటించారు. టీఆర్‌ఎస్‌…

రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతలు నాదే బాధ్యత : గవర్నర్‌

రాజ్‌భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత తనేదనేనని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. ఆదివారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.…

భాజపాతో పొత్తు పొడిస్తే ఎలా ఉంటుంది?

తెరాస, జేఏసీ శ్రేణులతో ఆరా హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందంటూ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ ఆరా తీస్తోంది. ఆదివారం పార్టీ శ్రేణులతో పాటు జేఏసీ నాయకుల…

మనది గంగాజమున తహజీబ్‌

మతసామరస్య విఘాతానికి మోడీ కుట్ర ఎన్‌డీఏ దేశానికి ఏం చేసింది సోనియా సవాల్‌ దిస్పూర్‌, మార్చి 30 (జనంసాక్షి) : భారతీయులందరిదీ గంగాజమున తహజీబ్‌ అని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. దేశంలో మతసామరస్యానికి విఘాతం కల్పించేందుకు బీజేపీ…

ఉద్యమ ద్రోహులను ఓడించండి

కొండా సురేఖ, జగ్గారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి తెలంగాణ ద్రోహులే టీఆర్‌ఎస్‌ వైఖరిపై జేఏసీ అసహనం ఎన్నికల ఎజెండా విడుదల చేసిన కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 30 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమ ద్రోహులను ఓడించాలని టీ జేఏసీ పిలుపునిచ్చింది.…

కేసీఆర్‌ తీరుపై వివేక్‌ అసహనం

పొత్తు లేకపోతే నేనుండలేను కాంగ్రెస్‌లో చేరేందుకు మంతనాలు న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి) : టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తీరుపై ఆ పార్టీ ఎంపీ వివేక్‌ అసహనంతో ఉన్నారు. కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి ఎంపీ వివేక్‌ మళ్లీ సొంత…

తెరాస అధికారంలో ఉంటేనే అభివృద్ధి

వరంగల్‌ ఆజంజాహీని తెరిపిస్తా బాబు టీడీపీ ఆంధ్రా పార్టీయే : కేసీఆర్‌ హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, బంగారు తెలంగాణను తయారు చేసుకోవడం సాధ్యమవుతుందని కేసీఆర్‌…

కాంగ్రెస్‌ గూటికి ఇబ్రహీం

తెరాసలో మైనార్టీలకు న్యాయం జరుగదు : ఇబ్రహీం కాంగ్రెస్‌తోనే సామాజిక తెలంగాణ : పొన్నాల మోసం నయవంచనకు మారుపేరు కేసీఆర్‌ : దామోదర హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) :టీఆర్‌ఎస్‌ మాజీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఇబ్రహీం కాంగ్రెస్‌ గూటికి…

గత ప్రభుత్వాల కంటే మేమే మెరుగు

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ దిస్పూర్‌, మార్చి 29 (జనంసాక్షి) :దేశాన్ని పాలిం చిన గత ప్రభుత్వాలకంటే తమదే మెరుగైన పాలన అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. యూపీఏ-1, యూ పీఏ-2 ఆధ్వర్యంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చామని…