Sunday, 29 November 2026

Featured News

జాబితా సిద్ధం

ఒంటరిపోరైనా ఓడిపోం గెలుపు గుర్రాలు, సీపీఐ పొత్తుపై దిగ్విజయ్‌ సమాలోచనలు న్యూఢిల్లీ, మార్చి 29 (జనంసాక్షి) :తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధమైంది. ఈ విషమయాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ధ్రువీకరించారు. జాబితాను…

తేల్చుకుందాం రా

వేదికెక్కడో చెప్పు పొన్నాలపై హరీశ్‌ ఫైర్‌ హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పాలనలో అభివృద్ధి విష యంలో తేల్చుకుందాం రాం అం టూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు టీపీపీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు సవాల్‌ విసిరారు.…

పుర సమరానికి సర్వం సిద్ధం

నేడే మున్సి’పోల్స్‌’ : రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్‌, మార్చి 29 (జనంసాక్షి) : మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం…

కొలిక్కివస్తున్న సీపీఐ, కాంగ్రెస్‌ పొత్తు

జనగామలో పొన్నాల, నారాయణ భేటీ హైదరాబాద్‌/జనగామ, మార్చి 28 (జనంసాక్షి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తు చర్చలు కొలిక్కి వస్తున్నాయి. శుక్రవారం వరంగల్‌ జిల్లా జనగామాలో టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సీపీఐ రాష్ట్ర…

పృథ్వీ-2 విజయవంతం

బాలోసోర్‌, మార్చి 28 (జనంసాక్షి) : స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పృథ్వి-2 క్షిపణిని ఒడిశాలోని బాలోసోర్‌లో శుక్రవారం ఆర్మీ అధికారులు విజయవంతంగా ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ఆయుధాలు మోసుకుపోగల పృథ్వీ-2 క్షిపణి పరీక్షను 350 కిలోమీటర్ల టెస్ట్‌…

టీఆర్‌ఎస్‌కు ఇబ్రహీం గుడ్‌బై

అవమానాలు బరించే ఓపిక లేదు : ఇబ్రహీం మహబూబ్‌నగర్‌్‌, మార్చి 28 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్‌ నియోజ కవర్గ టీఆర్‌ఎస్‌ మాజీ ఇన్‌చార్జి ఇబ్రహీం పార్టీకి రాజీనామా చేశారు. ఇబ్ర హీం ప్రస్తుతం పార్టీ పొలి ట్‌బ్యూరో సభ్యుడిగా…

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌, మార్చి 28 (జనంసాక్షి) : ఆకుపచ్చని భారత దేశాన్ని నిర్మించాలని, పచ్చదనమే దేశానికి చిరునామా కావాలని మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఆయన సూచించారు.…

అధికారమివ్వండి.. రైతులకు

లక్షలోపు రుణాలు మాఫీ చేస్తా నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తా అందరికీ ఉచిత విద్యనందిస్తా కేసీఆర్‌ శపథం నిజామాబాద్‌, మార్చి 28 (జనంసాక్షి) : అధికారమిస్తే రైతులకు లక్షలోపు రుణాలను మాఫీ చేస్తానని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు.…

కేజ్రీవాల్‌పై భౌతికదాడి

భివాని, మార్చి 28 (జనంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం హర్యానాలోని భివానిలో గల చర్ఖీదాద్రీ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌ మెడపై గుర్తు…

గుజరాత్‌ అభివృద్ధి గాలిబుడగే

అది పేలిపోతుంది : రాహుల్‌ వార్దా, మార్చి 28 (జనంసాక్షి) : గుజరాత్‌ అభివృద్ధి నమూనా వట్టి గాలిబు డగేనని, అది పేలిపోవడం తథ్యమని కాంగ్రె స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తేల్చిచె ప్పారు. శుక్రవారం మహారాష్ట్రలోని వార్దాలో…