Sunday, 29 November 2026

Featured News

తప్పుకుంటావా? తప్పించమంటావా?

శ్రీనివాసన్‌కు సుప్రీం అల్టిమేటం న్యూఢిల్లీ, మార్చి 25 (జనంసాక్షి) :బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుం టావా? తమనే తప్పించమంటావా? అంటూ సుప్రీం కోర్టు శ్రీనివాసన్‌ను ప్రశ్నిం చింది. ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌ కేసులో బీసీసీఐ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌కు మరోసారి…

కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తే సీపీఐతో కటీఫ్‌

టీయూడబ్ల్యూజే మీట్‌ ది ప్రెస్‌లో తమ్మినేని హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో కలి సి వెళ్లేందుకు తమకు అ భ్యంతరం లేదని సీపీఎం తెలంగాణ కార్యదర్శి తమ్మి నేని వీరభద్రం స్పష్టం చేశా రు.…

పీజీ మెడికల్‌ ఎంట్రన్స్‌ స్కామ్‌పై విచారణ ఆరంభించిన సీఐడీ

రిజిస్ట్రార్‌ను ప్రశ్నించిన అధికారులు భారీ స్కామ్‌ జరిగినట్లు అనుమానం? హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) : పీజీ మెడికల్‌ ఎంట్రన్స్‌ స్కామ్‌పై సీఐడీ విచారణ ప్రారంభించింది. అలాగే మెడికల్‌ పీజీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి విద్యార్థులెవరికీ అన్యాయం జరగనివ్వబోమని…

మెడీని కలిసేందుకు క్యూ కట్టిన టాలివుడ్‌

మొన్న పవన్‌, నేడు నాగార్జున అహ్మదాబాద్‌/హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) : అక్రమాస్తులు రక్షించుకునేందుకు తెలు గు సినీవర్గాలు బీజేపీ ప్రధాని అభ్యర్థి చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. మోడీ ప్ర ధాని అయ్యే అవకాశాలున్నాయంటూ మీడియా ఊదరగొడుతుండటం,…

పీజీ వైద్య విద్య ప్రవేశ అక్రమాలు నిజమే

గవర్నర్‌కు వేణుగోపాల్‌ నివేదిక సీఐడీ విచారణకు ఆదేశించిన గవర్నర్‌ హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) : పీజీ వైద్య విద్య ప్రదేశ పరీక్షలో అక్రమాలు నిజమేనని వేణుగోపాల్‌ గవర్నర్‌కు నివేదిక స మర్పించారు. ఇటీవల నిర్వహించిన పీజీ మె…

విషాదంగా ముగిసిన మలేషియా విమాన ఉదంతం

హిందూ మహాసముద్రంలో జలసమాధి కౌలాలంపూర్‌, మార్చి 24 (జనంసాక్షి) : రెండు వారాల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం ఉదంతం విషాదంగా ముగిసింది. మలేషియన్‌ ఎరు ర్‌లైన్స్‌ కు చెందిన విమానం హిందూ మహాసముద్రంలో కూలి పోయినట్లు మలేషియా…

సీపీఐకి డబుల్‌ ధమాకా

పొత్తులకు తలుపులు తెరిచిన కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ తెరాస తీరుపై నారాయణ అసహనం హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) : ఎన్నికల పొత్తుల విషయంలో సీపీఐకి దబుల్‌ ధమాకా దక్కనుంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోబమని తేల్చిచెప్పిన టీఆర్‌ఎస్‌ సీపీఐతో మాత్రం…

స్వతంత్ర అభ్యర్థిగా జశ్వంత్‌ నామినేషన్‌

జైపూర్‌, మార్చి 24 (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ సీని యర్‌ నేత జశ్వంత్‌ సింగ్‌ సోమవారం స్వతంత్ర అ భ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. రాజస్థాన్‌లోని బా ర్మెర్‌ నియోజకవర్గాన్ని తన కు కేటాయించనందుకు ఆ…

మోడీపై పోటీకి సిద్ధం

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ భోపాల్‌, మార్చి 24 (జనంసాక్షి) : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఢీ కొట్టడానికి కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ సై అన్నా రు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి పోటీ చేయడానికి…

మా రైతుల్ని ఆదుకోండి

తెలంగాణలో కరెంటు కోతలు ఎత్తేయండి గవర్నర్‌ను కలిసిన టీఆర్‌ఎస్‌ బృందం హైదరాబాద్‌, మార్చి 24 (జనంసాక్షి) : విద్యుత్‌ కోతల బారి నుంచి తెలంగాణ రైతులను ఆదుకోవాలని టీఆర్‌ఎస్‌ ప్రతిని ధుల బృందం గవర్నర్‌ నరసింహన్‌కు విజ్ఞ ప్తి…